Sunday, 8 November 2026

వార్తలు

పీవీకి భారతరత్న రావడం పట్ల సీఎం రేవంత్రెడ్డి హర్షం

 హైద‌రాబాద్ : భార‌త మాజీ ప్ర‌ధాని, బ‌హుభాషా కోవిదుడు, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ న‌ర‌సింహారావుకు కేంద్రం భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించడంపై సీఎం రేవంత్ రెడ్డి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. పీవీకి భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించ‌డాన్ని స్వాగ‌తిస్తున్నామ‌ని సీఎం పేర్కొన్నారు. ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు…

ఉద్యమ జర్నలిస్టుల సంఘం లోగో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీియూజేఎస్‌) లోగోను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. సంఘానికి అన్నివిధాలా సహాయసహకారాలు అందజేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టుల సంక్షేమం,…

ఢిల్లీలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం ఉదయం వైసీపీ ఎంపీలతో కలిసి పార్లమెంట్ కు వెళ్లిన జగన్.. పార్లమెంట్ లోని ప్రధాని కార్యాలయంలో నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. వీరి మధ్య భేటీ సుమారు…

కాంగ్రెస్‌లోకి పట్నం మహేందర్‌రెడ్డి దంపతులు..

సీఎం రేవంత్‌తో పట్నం మహేందర్‌రెడ్డి దంపతుల భేటీ హైదరాబాద్‌: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన భార, వికారాబాద్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డిలు కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైంది.దీనిలో భాగంగా వీరిద్దరూ రేపుఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలవనున్నారు.…

పార్లమెంటుకు చేరుకున్న సీఎం జగన్

అమరావతిః ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్  పార్లమెంటుకు చేరుకున్నారు.  ఆయన ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లతో సమావేశం కానున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా ఆయన కలిసే…

పాకిస్తాన్‌లో ఎట్టకేలకు ముగిసిన సాధారణ ఎన్నికలు

పొరుగు దేశం పాకిస్థాన్‌ లో జాతీయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మొత్తం 265 స్థానాలకు గానూ 47 స్థానాల ఫలితాలను పాకిస్థాన్‌ ఎన్నికల సంఘం  తాజాగా వెల్లడించింది. ఈ ఫలితాల్లో నవాజ్‌ షరీఫ్‌ పార్టీ  పాకిస్థాన్‌ ముస్లిం…

విజయవంతమైన ఉచిత వైద్యశిబిరం

💥 ఉచిత వైద్య శిబిరం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త💥 అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఉప్పల్, రామంతపూర్ లోని నల్ల పోచమ్మ తల్లి గుడి దగ్గర ఏర్పాటు చేసిన…

శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు  నిరసన

పోడియంలోకి దూసుకెళ్లి నినాదాలు చేసిన వైనం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు మొదలయ్యాయి. శాసనమండలిలో గవర్నర్ ప్రసంగం తరువాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు  నిరసన చేపట్టారు. దీంతో శాసనమండలిలో గందరగోళం నెలకొంది.…

 యువతిని కత్తితో పొడిచి చంపిన యువకుడు

నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్‌లో ఘటన అడ్డుకునే ప్రయత్నం చేసిన బాధితురాలి మేనకోడలికి గాయాలు ప్రియురాలు తనను దూరం పెడుతోందన్న కక్షతో ఓ యువకుడు (27) ఆమెను కత్తితో పొడిచి చంపాడు. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ పట్టణంలో పట్టపగలు అందరూ…

డివిలియర్స్ ఇటీవల చేసిన వ్యాఖ్యల యూటర్న్

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ-అనుష్కశర్మ దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారంటూ… టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ-అనుష్కశర్మ దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యల నుంచి దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ యూటర్న్…