ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్
కామారెడ్డి లో తన ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్
కామారెడ్డి లో తన ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. కేంద్రాల వద్ద భారీగా బలగాలను మోహరించారు. పోలింగ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు.
ఓటు హక్కు వినియోగించుకున్న జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్
ఓటుహక్కును వినియోగించుకున్న ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓటుహక్కును వినియోగించుకున్నారు. బంజారాహిల్స్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పట్టణంలోని ఓటర్లంతా బయటకు వచ్చి ఓటు వేయాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది పోలింగ్‌ను ప్రారంభించారు. అంతకు ముందు సిబ్బంది మాక్ పోలింగ్ నిర్వహించారు. అయితే, పలుచోట్ల ఈవీఎంలు మొరాయించినట్లు తెలుస్తున్నది. ఆదిలాబాద్…
తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ సెక్రటరీగా సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు బుధవారం సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న రజత్‌కుమార్ ఉద్యోగ…
తుంగతుర్తి నవంబర్ 29 (జనం సాక్షి) నేడు జరగనున్న సాధారణ ఎన్నికల్లో భాగంగా నియోజకవర్గంలోని తొమ్మిది మండలాలకు సంబంధించిన గ్రామాలకు బుధవారం ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన ఈవీఎం యంత్రాలతో పాటు ఎన్నికల సామాగ్రితో పటిష్ట పోలీసు బందు…
తుంగతుర్తి నవంబర్ 29 (జనం సాక్షి) జిల్లాలో నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి నేడు నిర్వహించనున్న సాధారణ ఎన్నికల కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎన్నికల డిస్ట్రిబ్యూషన్…
గద్వాల నడిగడ్డ, నవంబర్ 29 జనం సాక్షి. ఈనెల 30న జరిగే సాధారణ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషనులకు ఈవీఎంలు, సామగ్రి తరలించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. బుధవారం గద్వాల లోని…
రుద్రంగి నవంబర్ 29 (జనం సాక్షి )రుద్రంగి మండల కేంద్రంలో జరిగిన ఓ వివాహ వేడుకకు వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆది శ్రీనివాస్ బుధవారం హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ…