బాన్సువాడలో ఓటు ఓటేసిన స్పీకర్ పోచారం దంపతులు
బాన్సువాడ నియోజకవర్గం బీఆర్‌ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతోపాటు ఆయన సతీమణి కూడా ఓటు వేశారు.
బాన్సువాడ నియోజకవర్గం బీఆర్‌ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతోపాటు ఆయన సతీమణి కూడా ఓటు వేశారు.
కామారెడ్డి లో జిల్లాపరిషత్ కార్యాలయం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం, ఆకట్టుకుంటున్న మహిళా పోలింగ్ కేంద్రం.
కామారెడ్డి జిల్లా కేంద్రం లో గంజ్ మార్కెట్ విశ్రాంతి భవనం లో బిఎల్ ఎఫ్, బలపరిచిన బిఎల్ పి,పార్టీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం MLA,అభ్యర్థి సిరిగాద సిద్దిరాములు తన ఓటు హక్కు ను వినియోగించుకున్నారు
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుపై పిటీ వారెంట్‌పై విచారణ.విజయవాడ ఏసీబీ కోర్టు డిసెంబర్ 5కు వాయిదా.ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ ఖరారులో అక్రమాలకు పాల్పడటం ద్వారా భారీ భూ దోపిడీకి పాల్పడిన కుంభకోణంపై సీఐడీ కేసు నమోదు.ఇందులో…
కొనరవుపేట మండలము లోని నాగారం లో ఓట్ వేసిన మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు
వేములవాడ నియోజకవర్గం లో ప్రారంభమైన పోలింగ్.. ఓట్లు వేసి ఎందుకు తరలివస్తున్న ఓటర్లు..
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నగరంలో పలువురు సినీ ప్రముఖులు ఓటుహక్కును వినియోగించుకున్నారు.జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఓటు వేశారు. జూబ్లీహిల్స్ క్లబ్‌లో నటుడు సుమంత్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ సెంటర్ పోలింగ్ బూత్…
నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. బుధవారం అర్ధరాత్రి సమయంలో సాగర్ వద్దకు ఏపీ పోలీసులు చేరుకున్నారు. దాంతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి. తెలంగాణ, ఏపీ మధ్య నీటి విషయంలో వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.…
డోర్నకల్, మహాబూబాబాద్ నియోజకవర్గ కేంద్రాలలో మొదలైన పోలింగ్ ఆకట్టుకుంటున్న ఆదర్శ పోలిగ్ కేంద్రాలు
హైదరాబాద్ నగరం జూబ్లీహిల్స్ బీఎస్‌ఎన్‌ఎల్ సెంటర్ పరిధిలోని పోలింగ్ కేంద్రంలోని 153 బూత్‌లో ఈవీఎం మొరాయించింది. సిబ్బంది ఈవీఎంను సరి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓటు వేసేందుకు పలువురు ఓటర్లు బారులు తీరారు. టాలీవుడ్ అగ్ర నటుడు అల్లు అర్జున్…