ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి -జిల్లా ఎస్పీ రితిరాజ్
గద్వాల నడిగడ్డ, నవంబర్ 29 జనం సాక్షి. నేడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బుధవారం ఆలంపూర్ నియోజకవర్గo కు సంబందించి ఆలంపూర్ చౌరస్తా లోని మార్కెట్ యార్డ్ లో, గద్వాల నియోజకవర్గం కు సంభందించి గద్వాల టౌన్…








