Sunday, 8 November 2026

వార్తలు

కార్మికుల పక్షాన నిలిచిన చరిత్ర నాదే..! – బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌

రామగిరి, (జనంసాక్షి) : నాలుగేండ్లు ఎమ్మెల్యేగా తనకు అవకాశం ఇస్తే ఇటు సింగరేణి కార్మికులు, అటు భూనిర్వాసితుల పక్షాన నిలిచిన చరిత్ర తనేదనని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌ అన్నారు. మంగళవారం సెంటనరీకాలనీ ఓసీపీ 2…

మోసకారి.. కెసిఆర్..!

మంథని, (జనంసాక్షి) : మోసకారి కేసీఆర్ అని.. బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటుతో పోటు పొడిచి అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని సినీనటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి పిలుపునిచ్చారు. మంగళవారం మంథనిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో…

పుట్ట మధుని భారీ మెజార్టీతో గెలిపించుకుందాం

మంథని అభివృద్ధికి పట్టం కడదాం..! మంథని, (జనంసాక్షి) : తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు సుంకరి పోతరాజు ఆధ్వర్యంలో మంథని ప్రెస్ క్లబ్ లోఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై తెలంగాణ బీసీ…

పుట్ట మధు బీసీలకు చేసింది ఏమీ లేదు..!

మంథని, (జనంసాక్షి) : బిసి బిడ్డ అని చెప్పుకునే పుట్ట మధు బీసీల కోసం చేసిన ఏమీ లేదని, పుట్ట మధు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎప్పుడు కూడా బీసీల సమస్యలపై మాట్లాడిన చరిత్ర లేదని, కేవలం ఓట్ల…

ఓటమి భయంతోనే రైతుబంధును ఆపిండ్లు..!

మంథని, (జనంసాక్షి) : అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఓటమి భయంతోనే రైతుబంధును అపిండ్లని, బీఆర్‌ఎస్‌ పార్టీ, సీఎం కేసీఆర్‌కు రైతులు అండగా నిలుస్తున్నారని ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేసి రైతుబంధును నిలిపివేయించారని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే…

కరెంటు కష్టాలు తీర్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే

మంథని, (జనంసాక్షి) : ఆలోచన చేయకుండా కాంగ్రెస్‌కు ఓటేస్తే ఐదేండ్లు లెక్కలేసి కరెంటు ఇస్తరని బీఆర్‌ఎస పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బాగంగా మంగళవారం మంథని మండలం లక్కేపూర్‌లో ఇంటింటా ప్రచారం…

విద్యుత్ ఏఈ రాంబాబు తక్షణమే క్షమాపణలు చెప్పాలి

భైంసా రూరల్ నవంబర్ 28జనం సాక్షినిర్మల్ జిల్లా, భైంసా మండలంలోని వాటోలి గ్రామానికి చెందిన ఎస్సీ మహిళలపై దౌర్జన్యంగా మాట్లాడుతూ దుర్భాషలాడిన విద్యుత్ ఏఈ రాంబాబు తక్షణమే క్షమాపణలు చెప్పాలని బాధిత మహిళలు డిమాండ్ చేశారు సోమవారం మధ్యాహ్నం…

పోస్టల్ బ్యాలెట్ కోసం ఉద్యోగుల తిప్పలు.. అసంపూర్తి సమాచారంతో అధికారులు

వేములవాడ గ్రామీణం, నవంబర్ 28 (జనంసాక్షి): ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైంది అంటూ అటు అధికారులు, ఉద్యోగులు ప్రచారం చేస్తున్నప్పటికీ, ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడంలో ఇబ్బందులు తప్పడం లేదు. నియోజకవర్గ కేంద్రాల్లో…

బిఆర్ఎస్ కౌన్సిలర్ తురగ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో వినూత్న ప్రచారం

రాయికల్,నవంబర్ 27 (జనం సాక్షి)పట్టణంలోని సమీప నాలుగో వార్డు శివాజీ నగర్ లోని గడపగడప ప్రచారంలో భాగంగా స్థానిక ముఖ్య ఒక హోటల్ నందు కూర్చున్న రైతు ఓటర్ల నీ ఉద్దేశించి రాబోయే ఎలక్షన్స్ లో మీరు కారు…

ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ తోనే సాధ్యం – బోస్లే నారాయణరావ్ పటేల్

భైంసా రూరల్ నవంబర్ 27జనం సాక్షి నిర్మల్ జిల్లా : తన పుట్టినరోజు సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న ముథోల్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి,మాజీ ఎమ్మెల్యే భోస్లే నారాయణరావు పటేల్ కాంగ్రెస్ పార్టీ…