ఉగాది నుంచి 9 సరుకుల పంపిణీకి రూ. 660 కోట్లు
ఇంటర్నెట్ డెస్క్, హైదరాబాద్ : ఈ ఉగాది నుంచి పౌరసరఫరాల శాఖ ద్వారా 9 నిత్యావసర సరుకులను రేషన్ దుకాణాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుంది. అందుకు గాను బడ్జెట్లో రూ. 660 కోట్లు కేటాయించారు.
ఇంటర్నెట్ డెస్క్, హైదరాబాద్ : ఈ ఉగాది నుంచి పౌరసరఫరాల శాఖ ద్వారా 9 నిత్యావసర సరుకులను రేషన్ దుకాణాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుంది. అందుకు గాను బడ్జెట్లో రూ. 660 కోట్లు కేటాయించారు.
బడ్జెట్ కేటాయింపులు ఇంటర్నెట్ డెస్క్ : వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి ప్రాధాన్యత పాఠశాల విద్యకు 16,990 కోట్లు ఫుడ్ ప్రొసెసింగ్కు రూ. 100 కోట్లు సాఘిక సంక్షేమ శాఖకు రూ. 4,122 కోట్లు మౌలికసదుపాయాల కల్పనకు రూ. 1880…
హైదరాబాద్ : 2013-14 బడ్జెట్ను రూ. 1,61,348 కోట్ల అంచనా ఆర్ధికశాఖమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రవేశపెట్టారు. – ప్రణాళికావ్యయం రూ. 59,422 కోట్లు – ప్రణాళికేతర వ్యయం రూ. 1,01,929 కోట్లు – ద్రవ్యలోటు రూ. 24,487 కోట్లు…
పోలాసు శిక్షణాసంస్థల ఆధునీకరణకు రూ. 100 కోట్లు హైదరాబాద్లో నిఘా కెమెరా వ్యవస్థ ఏర్పాటు
హైదరాబాద్ : 2013-14 రాష్ట్ర బడ్జెట్ను ఆర్ధిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శాసనసభలో ప్రవేశపెడుతున్నారు. ఉదయం 10.26 నిమిషాలకు బడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి ప్రారంభించారు.
హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభనుంచి తెలంగాణ రాష్ట్రపతి శాసనసభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్చేశారు. తెలంగాణపై తీర్మానం చేయాలని స్పీకర్ పోడియం వద్ద తెరాస సభ్యులు ఆందోళనకు దిగారు. భిక్షపతి, గంప గోవర్ధన్, హరిష్రావు, జూలల్లి కృష్టారావు, ఓదెలు, రాజయ్య,…
హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని స్పీకర్ వాయిదా వేశారు. మహిళలపై జరుగుతున్న దాడులపై దాడులపై ప్రత్యేక చర్చను సభ చేపట్టే అవవాశముందని తెలుస్తోంది.
హైదరాబాద్ : సికింద్రాబాద్ మెట్టుగూడ వద్ద ఈ ఉదయం బస్సు ఎక్కుతూ జారిపడి ఓ మహిళ మృతి చెందింది. దీంతో ఈ మార్గంలో వాహనాలు 2 కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ట్రాఫిక్ను క్రమబద్దీకరించేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్చలు చేపట్టారు.
హైదరాబాద్ : ఎన్పీడీసీఎల్ పరిధిలో వ్యవసాయానికి రెండు విడతల్లో 7 గంటల విద్యుత్ సరఫరా చేయాలని సీఎండీ కార్తికేయ మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ సరఫరా కొనసాగాలే చర్యలు తీసుకోవాలని 5 జిల్లాల్లోని ఏన్ఈలను మిశ్రా ఆదేశించారు.…
హైదరాబాద్ : సడక్ బంద్కు అనుమతి ఇవ్వాలని కోరుతూ తెరాస ఎమ్మెల్యేలు హోంమంత్రి సబితాఇంద్రారెడ్డిని కలిశారు. సడక్బంద్ అనుమతిపై ముఖ్యమంత్రి, డీజీపీతో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని నేతలకు మంత్రి హామీ ఇచ్చారు.