నష్టాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం
ముంబయి : స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 150 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ కూడా 45 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.
ముంబయి : స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 150 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ కూడా 45 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.
హైదరాబాద్ : శాసన సభ సమావేశాలు ప్రారంభమైన కొద్ది సేపటికి విపక్షాల ఆందోళనల మధ్య వాయిదా పడ్డాయి. వివిధ సమస్యలపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించడంతో సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు…
న్యూఢిల్లీ : తెలంగాణపై లోక్‌సభలో తెరాస అధినేత కేసీఆర్ వాయిదా తీర్మానం ఇచ్చారు. తెలంగాణపై డిసెంబర్ 28న కేంద్ర హోంశాఖ మంత్రి షిండే నేతృత్వంలో జరిగిన లఖిలపక్ష భేటీ ఫలితంపై చర్చకు అనుమతించాలని ఆయన స్పీకర్‌ను కోరారు.
రాజమండ్రి : రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సతీసమేతంగా అంతర్వేది సగరతీరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కాసేపు సముద్రంలో కాసేపు ఆటలాడారు. అనంతరం రిసార్ట్స్‌క చేరుకొని వాటర్, విలువిద్య…. తదితర విన్యాసాల్లో పాల్గొన్నారు.
మలేషియా : సుల్తాన్ అజ్లాన్ షా హాకీ టోర్నీలో ఐదో స్థానం కోసం జరిగిన మ్యాచ్ పాకిస్థాన్ పై 4-2 తేడాలతో భారత్ విజయం సాధించింది.
అనంతపురం : రాప్తాడు మండలం మరూర్ టోల్‌గేట్ వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.
జైపూర్ : మరో పురుషాధిక్య రంగంలో తొలి మహిళ ప్రవేశించింది. అయితే ఇది గర్వంతో చెప్పుకోదగిన అంశం కాదు.. పేదరికం మహిళల చేత ఎంత కఠినమైన పనైనా చేయింస్తుందనడానకి నిదర్శనమే ఇది. లేకపోతే బరువులు మోసే పోర్టరు వృత్తిని…
మొహాలీ : రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఆస్ట్రేలియా ఆటగాళ్లు తడబడ్డారు. తొలి ఓవర్‌లో 2 పరుగుల వద్ద వార్నర్ ఔట్ అవ్వగా, 35 పరుగుల వద్ద కొవాన్ (8) ఔటయ్యాడు హ్యూెగ్స్, స్మిత్ క్రీజులో ఉన్నరు.
మొహాలీ : మొహాలీ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా తొలివికెట్ కోల్పోయింది. 2 పరుగుల వద్ద వార్నర్ (2) అవుటయ్యాడు. కొవన్, హ్యూెగ్స్ క్రీజులో ఉన్నారు.
మొహాలీ: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మొహాలీలో జరుగుతున& టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు భారత్ 499 పరుగులు చేసి ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 408 పరుగులు చేసింది. భారత్ 91 పరుగుల…