Tuesday, 17 November 2026

వార్తలు

తప్పుల తడకగా రూపొందిన పరీక్షా పత్రం

షాబాద్‌, రంగారెడ్డి : పదో తరగతి ప్రీ ఫైనల్‌ పరీక్షా పత్రం తప్పుల తడకగా రూపొందింది. శుక్రవారం జరగాల్సిన సాంఘికశాస్త్రం మొదటి పేపరు పరీక్షా పత్రంలో రెండో పేపరులో ఇవ్వాల్సిన భూగోళ, అర్థశాస్త్రాలలోని ప్రశ్నలు ముద్రించారు. మ్యాపు కూడా…

వివ్‌ ధిక్కరించిన తెదేపా ఎమ్మెల్యే

హైదరాబాద్‌ : తెరాస ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుకు తెదేపా ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి ధిక్కరించి మద్దతు ప్రకటించారు. ఈ ఉదయం శాసనసభలో స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ అవిశ్వాస నోటీసుకు అనమతించి మద్దతు తెలిపే సభ్యుల సంఖ్య లెక్కింపు చేపట్టారు.…

మండలిలో విపక్ష సభ్యుల ఆందోళన

హైదరాబాద్‌ : విద్యుత్‌ సర్‌ఛార్జీల అంశంపై శాసన మండలిలో విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను ఛైర్మన్‌ చక్రవాణి తిరస్కరించారు. దీంతో సభ్యులు నిరసనకు దిగారు. ఛైర్మన్‌ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన చేపట్టారు. వాయిదా తీర్మానాలపై చర్చను చేపట్టాలని డిమాండ్‌…

పదవుల కోసమే అవిశ్వాసానికి తెదేపా దూరం : కేటీఆర్‌

హైదరాబాద్‌ : పదవుల కోసమే అవిశ్వాస తీర్మానానికి తెదేపా దూరంగా ఉందని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ ఆరోపించారు. అవిశ్వాస తీర్మానం విషయంలో తెదేపా తీరు చర్చనీయాంశంగా మారిందని ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ అన్నారు. కాంగ్రెస్‌తో…

శాసనసభ అరగంట వాయిదా

హైదరాబాద్‌ : తెరాస ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుకు 45 మంది సభ్యుల మద్దతు లభించింది. దీంతో స్పీకర్‌ సభను అరగంటపాటు వాయిదా వేసి అవిశ్వాస తీర్మానం నోటీసుపై బీఏసీలో చర్చించేందుకు సభను అరగంటపాటు వాయిదా వేశారు. ఈ…

తెరాస అవిశ్వాసానికి మద్దతుగా వైకాపా

హైదరాబాద్‌ : శాసనసభలో ప్రభుత్వంపై తెరాస ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుక వైకాపా మద్దతు తెలిపిన సభ్యుల సంఖ్య లెక్కింపు ప్రక్రియను స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ చేపట్టారు. అవిశ్వాసానికి మద్దతుగా పలువురి సభ్యులతోపాటు వైకాపా సభ్యులు మద్దతు పలికారు.…

తెరాస అవిశ్వాస తీర్మానం నోటీసుకు అనుమతి

హైదరాబాద్‌ : ప్రభుత్వంపై తెరాస ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును శాసన సభలో స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ అనుమతించారు. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనుంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే స్పీకర్‌ అవిశ్వాస తీర్మానం నోటీసుకు మద్దతు…

రాజీనామా చేసినా ఒడిశా న్యాయశాఖ మంత్రి

భువనేశ్వర్‌ : ఒడిశా న్యాయశాఖ మంత్రి రఘునాథ్‌ మొహంతీ తన పదవికి రాజీనామా చేశారు. తరపై వరకట్న వేధింపుల కేసు నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వరకట్నం వేధింపులకు పాల్పడుతున్నారని కోడటు బర్షాసోనీ మొహంతీ మంత్రి కుటుంబసభ్యులపై…

ఖైరతాబాద్‌లో రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

హైదరాబాద్‌ : ఖైరతాబాద్‌ ప్రధాన మార్గంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ యువకుడిని ట్యాంకర్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో ఖైరతాబాద్‌ కొద్దిసేపు ట్రాఫిక్‌ జాం నెలకొంది. ట్రాఫిక్‌ పోలీసులు మృతదేహన్ని…

వివ్‌ జరీ చేసిన కాంగ్రెస్‌

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలకు వివ్‌ జారీ చేసింది. విపక్షాలు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడ్తామని నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటేయాలని సభ్యులను ఆదేశించింది. ఇవాళ, రేపు సభలో సభ్యులందరూ…