Sunday, 15 November 2026

వార్తలు

లాభాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 53 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 10 పాయింట్లకుపైగా లాభంతో కోనసాగుతొంది.

ఈ శాన్య రాష్ట్రాల్లో భూప్రకంపనలు

న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాలో ఈ ఉదయం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అసోం, మేఘాలయ, మణిపూర్‌ రాష్ట్రాల్లో భూమి కంపించినట్లు అధికారులు తెలియజేశారు. వీటి తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.9గా నమోదైంది. భూకంప కేంద్రాన్ని భారత్‌, మయన్మార్‌ సరిహద్దు ప్రాంతంలో…

శివకుమార్‌ కాలు, చెయ్యి తొలగింపు

హైదరాబాద్‌: ఓయూ విద్యార్ధిని అరుణ హత్య కేసులో నిందితుడు శివకుమార్‌ కాలు, చెయ్యిని వైద్యులు తొలగించారు. విద్యార్ధిని హత్య అనంతరం పుణెకు వెళ్లిన నిందితుడు శివకుమార్‌ వారం రోజుల క్రితం రైలు కిందపడి ఆత్మహత్యకు యత్నించడంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి.…

కళాశాల బస్సు బోల్తా .. విద్యార్థులకు తీవ్రగాయాలు

విశాఖ : అచ్చుతాపురం మండలం కొండకార్లా జంక్షన్‌ సమీపంలో ఈ ఉదయం ఓ కళాశాల బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. అచ్యుతాపురం నుంచి అనకాపల్లి వెళ్తున్న నేషనల్‌ జూనియర్‌ కళాశాల బస్సు…

సైనా, కశ్యవ్‌ శుభారంభం

కొరియా : కొరియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌లో భారత క్రీడాకారులు సైనా నెహ్వాల్‌, కశ్వవ్‌ శుభారంభం చేశారు. తొలిరౌండ్‌లో థాయ్‌లాండ్‌ క్రీడాకారిణి సిప్సీరీపై సైనా గెలుపొందగా.. ఇంగ్లండ్‌ క్రీడాకారుడు ఉసేఫ్‌పై కశ్వవ్‌ విజయం సాధించాడు.

చావెజ్‌ ప్రమాణస్వీకారం వాయిదా

కారకాస్‌ : వెనిజులా అధ్యక్షుడి ప్రమాణస్వీకర కార్యక్రమాన్ని అక్కడి ప్రభుత్వం వాయిదా వేసింది. అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన చావెజ్‌ క్యూబా ఆసుపత్రిలో వూపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో చికిత్స పోందుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.చావెజ్‌ సుప్రీం కోర్టు ముందు ప్రమాణం చేస్తారని…

అక్బరుద్దీన్‌ అరెస్టు

హైదరాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈరోజు ఉదయం గాంధీ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు చేసిన సంగతి తెలిసిందే. అక్బరుద్దీన్‌ ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు వైద్య నివేదికలో పేర్కొన్నారు.…

డాల్ఫినేరియంలకు అనుమతులొద్దు : రాష్ట్రాలకు పర్యావరణ శాఖ ఆదేశాలు

న్యూఢిల్లీ : వినోదం కోసమో, పరిశోధన కోసమో డాల్ఫిన్లను బంధించి ఉంచే డాల్ఫినే రియలంకు అనుమతులు ఇవ్వవద్దని పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారుల కమిటీ రాష్ట్రాలను ఆదేశించింది. వాటి సహజ జీవనరీతికి భిన్నంగా డాల్ఫిన్లను ఇలా బంధించడం…

బస్సు బోల్తా : 20 మందికి గాయాలు

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తి మండలం నాగవరం తండా సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలైనట్లు సమాచారం. గాయపడినవారికి సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు.

మే 12న ఎంసెట్‌

హైదరాబాద్‌: ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఉమ్మడి ప్రవేశపరీక్ష తేదీలను ప్రకటించారు. మే 12న ఎంసెట్‌ జూన్‌ 10న ఐసెట్‌ జూన్‌ 2న ఈసెట్‌ పరీక్షలు జరుగుతాయి.