Sunday, 15 November 2026

వార్తలు

సీడీఎంఏ స్ప్రెక్ట్రమ్‌ ధర తగ్గించాలి కేంద్ర మంత్రి వర్గం సాధికార బృందం ప్రతిపాదన

న్యూఢిల్లీ, జనవరి 7 (జనంసాక్షి): సీడీఎంఏ స్పెక్టమ్ర్‌ ధరను తగ్గించాలని కేంద్ర మంత్రివర్గ సాధికర బృందం ప్రతిపాదించింది. వచ్చే మార్చిలో స్పెక్టమ్ర్‌ వేలం వేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. అయితే, కేంద్ర మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకున్నాకే వేలం వేయనున్నట్లు…

ఢిల్లీ గ్యాంగ్‌రేప్‌ కేసు రహస్య విచారణ

మీడియాపై ఆంక్షలు  కోర్టు హాల్‌లో ఉద్రిక్తత న్యూఢిల్లీ, జనవరి 7 (జనంసాక్షి): ఢిల్లీ గ్యాంగ్‌రేప్‌ ఘటనపై ఢిల్లీలోని సాకేత్‌ కోర్టు సోమవారం విచారణ ప్రారంభించింది. విచారణ రహస్యంగా (ఇన్‌కెమెరా) సాగుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ గ్యాంగ్‌రేప్‌ ఘటనపై…

అక్బరుద్దీన్‌ ఆరోగ్య పరిస్థితి సాధారణం

హైదరాబాద్‌: అక్బరుద్దీన్‌కు గాంధీ ఆసుపత్రిలో చేసిన 8 రకాల పరీక్షల్లో సీటీస్కాన్‌ మినహా అన్ని పరీక్షల్లో ఆయన పరిస్థితి సాధారణంగా ఉన్నట్లు వైద్యనివేదికలు పేర్కొంటున్నాయి. శరీరంలో బుల్లెట్‌ ఉన్నందున ఆయనకు వైద్యులు ఎమ్‌ఆర్‌ఐ పరీక్ష నిర్వహించలేదు.

అక్బరుద్దీన్‌కు వైద్య పరీక్షలు పూర్తి

హైదరాబాద్‌: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. పొత్తికడుపులో నోప్పిగా ఉందని అక్బరుద్దీన్‌ వైద్యులకు తెలిపినట్లు సమాచారం. అక్బరుద్దీన్‌ వైద్య పరీక్షల నివేదిక కోసం పోలీసులు వేచి చూస్తున్నారు.

రేణిగుంట-మైసూరుల మధ్య 40 ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా రేణిగుంటనుంచి మైసూరుకు 40 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మథ్య రైల్వే ప్రకటించింది. ప్రతి శనివారం మథ్యాహ్నం 12.45 గంటలకు రేణిగుంట నుంచి ఒక ప్రత్యేక రైలు మైసూరు బయలుదేరుతుంది. ప్రతి శుక్రవారం…

వరంగల్‌లో తొలిసారిగా అంతర్జాతీయ రేటింగ్‌ చెన్‌ టోర్న మెంట్‌

వరంగల్‌ : ఈ నెల 24 నుంచి 27 వరకు వరంగల్‌లో అంతర్జాతీయ రేటింగ్‌ చెన్‌ టోర్నమెంట్‌ను తొలిసారిగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ తెలియజేశారు. ఈ పోటీలను వరంగల్‌లోని హంటర్‌ రోడ్డులో ఉన్న విష్ణుప్రియ గార్డెన్స్‌లో నిర్వహించనున్నట్లు…

ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ను సందర్శంచిన టిబెట్‌ ఎంపీల బృందం

హైదరాబాద్‌: టిబెట్‌ నుంచి వచ్చిన ఎంపీల బృందం ఈ రోజు నగరంలో తెదేపా కార్యాలయమైప ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ను సందర్శంచింది. అక్కడ ఎన్టీఆర్‌ విగ్రహానికి టీబెట్‌ ఎంపీలు నివాళులర్పించారు. టిబెటన్లపై చైనా చేస్తున్న హింసను ప్రపంచ దృష్టికి తీసుకువచ్చేందుకు…

ఉపసభాపతి ఆధ్వర్యంలో ఆర్జీల కమిటీ సమావేశం

హైదరాబాద్‌: ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆర్జీల కమిటీ నేడు సమావేశమైంది. విశాఖ జిల్లాలో బాక్సైట్‌ తవ్వకాలపై ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వేసిన ఆర్జీపై సమావేశంలో చర్చ జరిగింది. విశాఖ జిల్లాలో బాక్సైట్‌ తవ్వకాలు నిలిపివేయాలని కమిటీ సభ్యులు…

నత్తెనపల్లిలో రైతుల ఆందోళన

గుంటూరు : సాగునీటిని విడుదల చేయాలంటూ గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. రైతుల ఆందోళనతో సత్తెనపల్లి- గుంటూరు రహదారిపై 4 గంటలుగా వాహనాల రాకపోకాలు స్తంభించాయి.

స్త్రీల గ్రహస్థితి బాగోలేదట! ఛత్తీస్‌గఢ్‌ హోంమంత్రి ఉవాచ

రాయ్‌పూర్‌ : ఢిల్లీ ఘటన నేపథ్యంలో మనదేశంలో నేతల మనసులో మాటలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా ఇవాళ ఛత్తీస్‌గఢ్‌ హోంమంత్రి  నోరు విప్పారు. ఓపక్క కంకర్‌ జిల్లా గిరిజన బాలికల వసతి గృహంలో మైనర్‌ బాలికలపై అత్యాచారం కేసు…