హైకోర్టులో అక్బరుద్దీన్ పిటిషన్ దాఖలు
హైదరాబాద్: తనపై నమోదు చేసిన కేసులు కొట్టివేయాలని కోరుతూ ఎమ్మెల్యే ఆక్బర్ద్దీన్ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. తనను అరెస్టు చేయకూండా పోలీసులకు అదేవించాలని ఈ పిటీషన్లో అక్బరుద్దీన్ కోరారు.
హైదరాబాద్: తనపై నమోదు చేసిన కేసులు కొట్టివేయాలని కోరుతూ ఎమ్మెల్యే ఆక్బర్ద్దీన్ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. తనను అరెస్టు చేయకూండా పోలీసులకు అదేవించాలని ఈ పిటీషన్లో అక్బరుద్దీన్ కోరారు.
విశాఖపట్నం: విశాఖజిల్లాలోని జి. మాడుగుల మండల పరిధిలోని లంబసింగ్ సంగులోయ ప్రాంతంలో విష్వజ్వరాలు. జ్వరాల బారిన పడి ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ఐదుగురి పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమాచారం ఈ ప్రాంతంలో ఇటీవల అత్యంత…
హైదరాబాద్:ఎంఐఎం శాసనభ్యుడు ఆక్భరుద్దీన్ ఒవైసీ నివాసానికి ప్రభుత్వ వైద్యులను పంపే యోచనలో ఆదిలాబాద్ పోలీసులు ఉన్నట్లు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించుకునేందుకే వైద్యులను పంపే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఢీల్లీ: మహిళలపై నేరాల తాలూకు కేసుల విచారణకు ఫాస్ట్ట్రాక్ కోర్టులను వెంటనే ఏర్పాటు చేయాలని అన్ని హైకోర్టులకు సుప్రీం కోర్టు అదేశించింది. విచారణలో జాప్యం కారణంగానే మహిళలపై నేరాల సంఖ్య పెరుగుతోందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
మహమనీషి వివేకానందుడు హైదరాబాద్: భారతదేశ గొప్పతనాన్ని, హిందూమత విశిష్ఠతను ప్రపంచానికి చాటిన వివేకానందుడు గొప్ప వ్యక్తి అని భాజపా రాష్ట్ర అద్యక్షుడు కిషన్ రెడ్డి కొనియాడారు.ఆయన స్ఫూర్తితో యువత లక్ష్యసాధనకు, సమాజ సంక్షేమానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వివేకానుందుడి…
హైదరాబాద్: ఎంఐఎం శాసనసభ్యుడు ఆగ్బరుద్దీన్ వివాదాస్పద ప్రసంగాన్ని వచ్చే సమావేశంలో పరిశీలించి తగిన సిఫార్సులు చేయాలని శాసనసభ నైతిక విలువల సంఘం నిర్ణియించింది. సోమవారం శాసనసభ నైతిక విలువ సంఘం నిర్ణియించింది. సోమవారం శాసనసభ కమిటీ హాలులో ఈ…
ధులే మహారాష్ట్ర : మహారాష్ట్రలోని ధులేలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. ఈ సంఘటనలో 170 మంది దాకా గాయపడగా వారిలో 113 మంది పోలీసులున్నారు. పట్టణంలో కర్ఫ్యూ కొనసాగుతోంది.
కొమ్ములవంచ: చంద్రబాబు వసున్నా.. మీకోసం పదయాత్ర డోర్నకల్ నియోజ కవర్గం నరసింహుల పేట మండలంలో కొమ్ములవంచ గ్రామానికి చేరుకుంది. గ్రామంలో మొదట ఎగురవేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ తెదేపాకు ఈ గ్రామం కంచుకోటలాంటిదన్నారు. ఇది అవినితి ప్రభుత్వమని, పేదలను…
హైదరాబాద్ : విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై చెలరేగుతన్న వివాదానికి మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తెరదించ్చే ప్రయత్నం చేశారు. డిస్కింలు ఇచ్చిన నివేదికే తుది నివేదిక కాదని ఆయన స్పష్టంచేశారు. అటు ఈఆర్సీ కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం…
హైదరాబాద్: సహకార సంఘాల ఎన్నిల ప్రక్రియలో అవకతవకలు జరుగు తున్నాయని పేర్కొంటూ వైకాపా శాసనసభ్యులు ఫిర్యదు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణచేసి పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించలని వైకాపా ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్రెడ్డి, సుచరితలు…