పెరూలో హెలికాప్టర్ ప్రమాదం .. ఏడుగురి మృతి
లిమా : పెరూలో ఓ హెలికాప్టర్ ప్రమాదానికి గురైన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఆయిల్, మైనింగ్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ ఉత్తర పెరూలో సాన్జూన్ ప్రాంతంలోని ఓ భవంతిని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో…
లిమా : పెరూలో ఓ హెలికాప్టర్ ప్రమాదానికి గురైన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఆయిల్, మైనింగ్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ ఉత్తర పెరూలో సాన్జూన్ ప్రాంతంలోని ఓ భవంతిని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో…
ముంబయి: స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 8 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ కూడా 5 పాయింట్ల కు పైగా నష్టంతో కొనసాగుతోంది.
బాన్సువాడ : విద్యుదాఘాతంతో ఓ యువరైతు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలం గుడిమి గ్రామంలో చోటుచేసుకుంది. ఉప్పడి జగన్ (22) అనే రైతు నిన్న రాత్రి పంటకు నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుత్ తీగలు…
అనంతపురం : పరిటాల రవి తనయుడు శ్రీరామ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై జిల్లా కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును న్యాయమూర్తి రేపటికి వాయిదా వేశారు. కాంగ్రెస్ నేత హత్యకు కుట్ర పన్నారని శ్రీరామ్తోపాటు మరికొందరిపై ధర్మవరం పోలీసులు కేసు…
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్తో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఈ భైటీలో చర్చించినట్లు సమాచారం తెలిసింది.
న్యూఢిల్లీ : వైకాపా అధినేత జగన్ అక్రమాస్తుల కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో రెండోసారి ఈడీ ఆస్తులను అటాచ్మెంట్ చేసినట్లు పీటీఐ కథనాన్ని ప్రచురించింది. రూ. 143 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసినట్లు…
హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిసుతన్నారు. అత్యవసర చికిత్స విభాగాంలో వైద్యులు ఆయనకు పరీక్షలు చేపట్టారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పలు కేసులు ఎదుర్కోంటున్న అక్బరుద్దీన్ నిన్న నిర్మల్ పోలీసుల ముందు…
సుప్రీం మాజీ న్యాయమూర్తి వెంకటరామిరెడ్డి హైదరాబాద్: సమాజంలో మహిళల పట్ల పురుషుల్లో గౌరవంతో కూడిన మార్పు రావాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి వెంకటరామిరెడ్డి అన్నారు. మహిళలపై జరుగుతున్న లైంగిక హింస, సమస్య మూలాలు, పరిష్కారాలపై…
హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి బయలుదేరారు. ఈ ఉదయం ఆయన నివాసానికి వచ్చిన నిర్మల్ పోలీసులు విచారణకు సహకరించాల్సిందిగా కోరారు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి రావాల్సిందిగా నోటీసులు అందజేశారు. అక్బరుద్దీన్…
రాంచీ : జార్ఖండ్లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది భాజపా ప్రభుత్వానికి జేఎంఎం మద్దతు ఉపసంహరించుకుంది.ఆ పార్టీ అధినేత శిబూసోరెన్ గవర్నర్తో భేటీ అయి మద్దతు ఉపసంహరించుకుంది. ఆ పార్టీ అధినేత శిబూసోరెన్ గవర్నర్తో భేటీ అయి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు…