రెండో ఇన్నింగ్స్లో ఓటమి దిశగా భారత్
కోల్కతా: ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఓటమి దశగా భారత్ పయణిస్తోంది. 122 పరుగుల వద్ద వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. యువజరాజ్సింగ్ 11 పరుగులు చేసి అండర్సన్ బౌలింగ్లో వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన కెప్టెన్…
