Friday, 13 November 2026

వార్తలు

కాంగ్రెస్‌ దాటవేత వైఖరి కొనసాగిస్తే మరణశాసనం రాసుకున్నట్లే

హైదరాబాద్‌: తెలంగాణపై కాంగ్రెస్‌ నాన్చివేత, దాటవేత, వైఖరిని ఇంకా కొనసాగిస్తే రాజకీయంగా ఆ పార్టీ తన మరణశాసనం రాసుకున్నట్లేనని టీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ అన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవటంలో ఇంకా జాప్యం చేస్తే తెలంగాణ ప్రజలు సహించరని తేల్చి…

తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెస్‌ భూస్తాపితం అవుతుంది

  హైదరాబాద్‌: తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెస్‌ భూస్థాపితమవుతుందని టీడీపీ సీనియర్‌ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు. తెలంగాణపై గులాంనబీ ఆజాద్‌ చేసిన వ్యాఖ్యలు బాధ్యతరహిత్యంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రబీకి విత్తనాలు ఉరువులు సిద్దంగా ఉంచాలి:మంత్రి కన్నా

  హైదరాబాద్‌: రెండు మూడు రోజుల్లో రబీకి అవసరమైన విత్తనాలు ఎరువులను జిల్లాల్లో అందుబాటులో ఉంచాలని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర పథకాల నిధులు ఖర్చు చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపోందించాన్నారు.

రబీకి అవసరమైన విత్తనాలు, ఎరువులను జిల్లాల్లో అందుబాటులో ఉంచాలి: మత్రి కన్నా

హైదరాబాద్‌: రెండు మూడు రోజుల్లో రబీకి అవసరమైన విత్తనాలు, ఎరువులను జిల్లాల్లో అందుబాటులో ఉంచాలని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులు ఖర్చు చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఆయన…

ఇప్పటివరకు తెలంగాణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు: ఆజాద్‌

హైదరాబాద్‌: వ్యాధులను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి తన పూర్తి సహకారం ఉంటుందని కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్‌ తెలిపారు. డెంగీ వ్వాధిపై ప్రభుత్వాధికారులతో సమీక్ష జరిపానని ఆయన చెప్పారు. రోగులకు అందుబాటులో ఉండే సంప్రదాయ, ప్రకృతి సిద్ధమైన…

వైద్యులు పూర్తి సమాచారం ఇస్తేనే కొత్త రోగులను చేర్చుకునే అవకాశం: ఆరోగ్యశ్రీ ట్రస్టు

హైదరాబాద్‌: వైద్యుల సమాచారం ఇవ్వని ప్రైవేటు ఆస్పత్రుల్లోనే ఆరోగ్యశ్రీ సేవల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆరోగ్యశ్రీ ట్రస్టు పేర్కొంది. వైద్యుల పూర్తి సమాచారాన్ని ఇస్తేనే కొత్త రోగులను చేర్చుకునే అవకాశం ఉంటుందని, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1420 మంది వైద్యుల వివరాలు…

గాలి బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసిన ఏసీబీ కోర్టు

హైదరాబాద్‌: బెయిల్‌ ముడుపుల కేసులో గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. మరో పక్క సీబీఐ కోర్టు గాలి జనార్దన్‌రెడ్డి రిమాండ్‌ పొడిగించింది. గాలి జనార్దన్‌రెడ్డి, మరో నలుగురికి నవంబరు 3 వరకు న్యాయస్థానం జ్యుడీషియల్‌…

ప్రజల దృష్టి మరల్చేందుకే అవిశ్వాసం: చీఫ్‌వివ్‌ గండ్ర

హైదరాబాద్‌: తెదేపా, వైకాపాలు ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే ఎలాంటి ప్రమాదం లేదని ప్రభుత్వ చీఫ్‌వివ్‌ గండ్ర వెంకటరమణ అన్నారు. అధికారం కోసం కొడుకుపై ఉన్న ఆరోపణలనుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ…

రాజధానిలో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌: జీవవైవిద్య సదస్సులో పాల్గొనేందుకు ఈ నెల 16న హైదరాబాద్‌ రానున్నారు. దీంతో సమావేశం జరుగుతున్న హెచ్‌ఐసీసీ ప్రాంగణంతో పాటు అటువైపు వెళ్లే దారులన్నిటా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ముందుగానే వాహనరాకపోకలు, ట్రాఫిక్‌నియంత్రణ, హైటెక్స్‌ చుట్టూ…

హెల్త్‌ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ఆజాద్‌

హైదరాబాద్‌: నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్ర్‌లో కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్‌ హెల్త్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభించి ఆయన మాట్లాడుతూ దేశీయ వైద్య విధానాలకు ప్రాధాన్యం పెరుగుతుందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆయుష్‌కు ఒక గది కేటాయిస్తామని చెప్పారు.