Friday, 13 November 2026

వార్తలు

డెంగీ నుంచి రక్షణకు విద్యార్ధుల ‘యూనిఫామ్‌’ మార్చాలి:ఆజాద్‌

  చెన్నై: డెంగీ నుంచి రక్షణ పొందాలంటే విద్యార్థులు ప్రస్తుతం ధరిస్తున్న యూనిఫామ్‌లో మార్పురావాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాంనబీ ఆజాద్‌ పేర్కొన్నారు. చెన్నైలో దక్షిణాది రాష్రాల ఆరోగ్యమంత్రుల సదస్సుకు ముఖ్య అతిదిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులు ప్రస్తుతం…

నరేంద్రమోడీకి వీసాపై అమెరికా మౌనం

వాషింగ్టన్‌: గుజరాత్‌ సీఎం నరేంద్రమోడీని దాదాపు దశాబ్దం కాలంపాటు ఆవాంచిత వ్యక్తిగా భావించిన బ్రిటన్‌ తాజాగా తన వైఖరిని సడలించుకోవటంతో ఇప్పుడు అందరీ దృష్టీ అమెరికా వైపు మల్లింది. బ్రిటన్‌ మాదిరిగానే అమెరికా కూడా తన వైఖరిని మార్చుకుని…

అసీం త్రివేదిపై ”దేశద్రోహం” ఉపసంహరణ

  ముంబాయి: ప్రజలనుంచి వస్తున్న విపరీతమైన ఒత్తిడి, న్యాయస్థానం విమర్శించడంతో వ్యంగ చిత్రకారుడు అసీం త్రివేదీపై దేశద్రోహం అభియోగాన్ని మహారాష్ట్ర సర్కారు ఉపసంహరించుకుంది. ఈ మేరకు శుక్రవారం ముంబాయి హైకోర్టు తెలియజేసింది. జాతీయ చిహ్నాలను అవమానించారనే ఆరోపణలపై అసీం…

ఐపీఎల్‌లో స్థానం కోల్పోయిన డెక్కన్‌ చార్జర్స్‌

  ముంబాయి: బాంబే హైకోర్టుముందు గడువు లోపల రూ.100కోట్ల బ్యాంక్‌ గ్యారంటీ చెల్లించలేకపోయినందుకు డెక్కన్‌ చార్జర్స్‌ జట్టు ఐపీఎల్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఫ్రాంచైసీ యాజమాన్యం డెక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ లిమిటిడ్‌ న్యాయస్థానాన్ని అక్టోబర్‌ 15వరకు గడువు కోరింది.…

మధ్యాహ్న భోజనానికి రాయితి సిలిండర్లు కొనసాగించండి

  ఢిల్లీ: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి రాయితీ సిలిండర్లు కొనసాగించాలని కేంద్ర మానవవనరుల అభివృద్దిశాఖ మంత్రి కపిల్‌సిబాల్‌ నెట్రోలియం మంత్రిత్వశాఖను కోరారు. రాయితీపై ఇచ్చే వంటగ్యాస్‌ పథకానికి ఇచ్చే సిలిండర్లపై పరిమితి విధిస్తే కేంద్రంపై అదనపు…

కేంద్రానికి మంత్రి పోన్నాల లేఖలు

హైదరాబాద్‌: భారత్‌ అమెరికా వ్యాపార ఇప్పందాలకు ఎలాంటి విఘాతం కలగకుండా నిబంధనలు సడలించేందుకు అమెరికాపై ఒత్తిడి తేవాలని రాష్ట్రమంత్రి పొన్నాల కేంద్రానికి లేఖ రాశారు. అమెరికా వీసా ఛార్జీలు పెంచటం ద్వారా అక్కడికి వెళ్లే ఐటీ నిపుణులకు ఇబ్బందిగా…

మలాలాపై దాడి కేసులో ముగ్గురు అరెస్ట్‌

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌కు చెందిన టీనేజీ బాలిక మలాలాపై దాడి కేసులో ముగ్గురు అనుమానితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మలాలా యూసుఫ్‌జాయ్‌ అనే 14ఏళ్ల బాలికపై గత మంగళవారం తాలిబన్లు దాడి చేసిన విషయం తెలిసిందే. మిలటరీ ఆస్పత్రిలో ఆమెకు…

శ్రీశైలం జలాశయానికి తగ్గుముఖం పట్టిన వరదప్రవాహం

హైదరాబాద్‌: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. కర్నాటక ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడటంతో గత మూడు రోజులుగా ఉనబై రెండు వేల క్యూసెక్కుల వరద ప్రవాహం ప్రాజెక్ట్‌లోకి కొనసాగింది. నిన్న రాత్రి నుంచి ఎగువ జూరాలకు…

హెడ్‌కానిస్టేబల్‌ డిస్మిస్‌

హైదరాబాద్‌: పీటీవో ఎస్పీ లక్ష్మినారాయణ నిర్భంధం కేసులో హెడ్‌కానిస్టేబుల్‌ గిరిప్రసాద్‌శర్మ డిస్మిస్‌కు గురయ్యారు. గిరిప్రసాద్‌శర్మను ఉద్యోగం నుంచి తొలగిస్తూ డీజీపీ దినేష్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గత కొంతకాలం క్రితం పీటీవోను ప్రక్షాళన చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎస్పీశర్మ…

భద్రతా మండలి విసకతరించాల్సిందే:అద్వానీ

ఐరాస: ఐక్కరాజ్యాసమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాల్సిందేనని బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌.కె.అద్వానీ ఉద్ఘాటించారు. ప్రపంచానికి ముప్పుగా పరిణమిస్తున్న ఉగ్రవాదం, పైరసీ వంటి అంశాలపై పోరుసల్పేందుకు, భద్రతలో సహకరించే విషయమై బాధ్యతలు పంచుకునేందుకు ముందుకొచ్చిన దేశాలకు భద్రాతమండలిని విస్తరించి…