Friday, 13 November 2026

వార్తలు

చట్టానికి ప్రభుత్వమే తూట్లు పొడుస్తోంది: కోదండరాం

హైదరాబాద్‌,. తెలంగాణ మార్చ్‌ కోసం ప్రభుత్వమే అనుమతిచ్చి, మరోవైపు తెలంగాణ నేతలు, కార్యకర్తలు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తోందని రాజకీయ జేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ఆరోపించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కవాతుకు అనుమతి ఇచ్చి…

డీజీపీ పై నాగం ఫైర్‌

శాంతి యుతంగా కవాతు నిర్వహించడానికి వచ్చాన తెలంగాణ వాదులపై పోలీసుల చేస్తున్న దాడిపై నాగం జనార్థన్‌ రెడ్డి డీజీపీ పై ఫైర్‌ అయ్యారు.

ప్రభుత్వం మాట తప్పింది: నారాయణ

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌కకు అనుమతినిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఉద్యమకారుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఆయన తప్పుబట్టారు. కవాతు సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని…

వేదిక పైన కళాకారులు

హైరాబాద్‌ : తెలంగాణ కవాతు ప్రాంగణమైన నెక్లెస్‌రోడ్డుకు చేరుకునేందుకు తెరాస ర్యాలీ తెలంగాణ భవన్‌నుంచి ప్రారంభంమైంది వందలాది మంది కార్యకర్తలు వెంటరాగా తెరాస నేతలు సభాస్థలికి బయలుదేరారు.

మీడియాపై పోలీసుల దాడి

సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద లైవ్‌ కవరేజ్‌ లో ఉన్న ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి కెమెరామెన్‌ వెంకట్‌పై పోలీసులు దాడిచేయగా తీవ్రం గాయపడ్డారు.

విద్యుత్‌ ఉద్యోగులపై పోలీసులు లాఠీఛార్జ్‌

హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ ప్రాంతం నుంచి ర్యాలీగా వస్తున్న విద్యుత్‌ ఉద్యోగ జేఏసీ కార్యకర్తలను ప్లెఓవర్‌ బ్రిడ్జ్‌పై నుంచి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మార్దిఇ. విద్యుత్‌ ఉద్యోగులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. దీంతో ఉద్యోగులు…

జలవిహార్‌ వద్ద పరిస్థితి ఉద్రిక్తం

హైదరాబాద్‌: నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించేందుకు తెలంగాణవాదులు యత్నిస్తున్నారు. తెలంగాణవాదులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఐమాక్స్‌ వద్ద తెలంగాణవాదులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.