Thursday, 12 November 2026

వార్తలు

బాక్సైట్‌ లీజులు రద్దు చేయాలని సీఎంకు కేంద్రమంత్రి లేఖ

ఢిల్లీ: విశాఖ బాక్సైట్‌ గనుల లీజులు రద్దు చేయాలని కేంద్రమంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. లీజు ఇచ్చిన ప్రాంతం షెడ్యూల్‌ ఏరియాలో ఉన్నందునే రద్దు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, ప్రతిపాదిత ప్రాంతంలో గనుల తవ్వకం…

తమిళనాడుకు నీరు వదలాలని ఆదేశం

న్యూఢిల్లీ: తమిళనాడు రాష్ట్రానికి 9,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్న ప్రధాని నేతృత్వంలోని కావేరీ నదీజలాల ప్రాధికార సంస్థ (సీఆర్‌ఏ) ఆదేశాన్ని కర్ణాటక సర్కారు అమలు చేయకపోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సీఆర్‌ఏ ఆదేశాన్ని అమలుచేయనట్లైతే తామే…

అత్యంత శాంతియుతంగా కవాతు నిర్వహించాలి: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణ కవాతుకు అనుమతి లభించడం ప్రజల విజయమని తెలంగాణ రాజకీయ ఐకాస కీన్వనర్‌ కోదండరాం అన్నారు. అన్ని మార్గాలనుంచి ప్రజలు హైదరాబాద్‌ తరలిరావాలని, మధ్యాహ్నం రెండు గంటలనుంచి ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా కవాతు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.…

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మార్చ్‌ను విజయవంతం చేయాలి: కేసీఆర్‌

న్యూఢిల్లీ: తెలంగాణ మార్చ్‌కు ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో మార్చ్‌ను విజయవంతం చేయండి అని తెలంగాణవాదులకు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పిలుపునిచ్చారు. మార్చ్‌లో పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు పాల్గొనాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మార్చ్‌ను…

గాంధేయ మార్గంలోనే పోరాటం కొనసాగిస్తున్నాం: ఈటెల

హైదరాబాద్‌: తమ డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెరాసన నేత ఈటెల రాజేందర్‌ పేర్కొన్నారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని కోరినట్లు ఆయన చెప్పారు. గాంధేయ మారగంలోనే పోరాటం కొనసాగిస్తామని ఈటెల పేర్కొన్నారు. అరెస్టు చేసినవారిని విడుదల…

నెక్లెస్‌రోడ్‌లో 30 నల తెలంగాణ జాతర జరుపుకుందాం: నాగం

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌కు ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో 30న నెక్లెస్‌రోడ్‌లో తెలంగాన జాతర జరుపుకుందామని ఎమ్మెల్యే నాగర జనార్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. వేలాదిగా తెలంగాణ ప్రజలు హైదరాబాద్‌కు తరలివచ్చి మార్చ్‌ విజయవంతం చేయాలని కోరారు. ఇంటికో మనిషి, చేతికో జెండా…

తెలంగాణ సత్తా చాటీ సీమాంధ్ర నేతల కళ్లు తెరిపంచేలా మార్చ్‌ నిర్వహించాలి: జానారెడ్డి

హైదరాబాద్‌: ఈ నెల 30న తెలంగాణ మార్చ్‌లో ఆత్మగౌరవ ఆకాంక్షను చాటాలి అని మంత్రి జానారెడ్డి పిలుపునిచ్చారు. ప్రత్యేక రాష్ట్ర కాంక్షను మార్చ్‌ రోజున అధిష్టానానికి తెలియజేయాలని తెలిపారు. ఆ రోజు తెలంగాణ సత్తా చాటీ సీమాంధ్ర నేతల…

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌

కొలంబొ: ఆస్ట్రేలియా, ఇండియా జట్ల మధ్య మ్యాచ్‌ ప్రారంభం కాబోతోంది. ఈ మ్యాచ్‌కి టాస్‌ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు కూడా భారత్‌ జట్టులో సెహ్వాగ్‌కి స్థానం దొరకలేదు.

శాంతియుతంగా కవాతు నిర్వహించేందుకు తెలంగాన నేతల లిఖిత పూర్వక హామీ

హైదరాబాద్‌: నెక్లెస్‌ రోడ్డులో కవాతు నిర్వహణకు మంత్రులు, ఐకాస నేతల మధ్య అంగీకారం కుదరడంతో ఈ చర్చలపై తుది నిర్ణయానికి తెలంగాణ మంత్రులు సీఎంతో భటీ అయ్యారు. నెక్టెస్‌రోడ్డులో శాంతియుతంగా కవాతు నిర్వహించేందుకు తెలంగాణ నేతలు లిఖిత పూర్వక…

పాకిస్థాన్‌ విజయం

కొలంబొ: పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ప్రేమాదాస స్టేడియంలో జరిగిన టీ 20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేయగా పాకిస్థాన్‌ 8 వికెట్ల…