‘ మార్చ్’ అనుమతి కోసం బీజేపీ ర్యాలీ
హైదరాబాద్: సెప్టెంబర్ 30న జరిగే తెలంగాణ మార్చ్‌కు అనుమతివ్వాలని బాగ్‌లింగపల్లి నుంచి బీజేపీ శాంతి ర్యాలీ చేపట్టింది. ప్రభుత్వం అక్రమ అరెస్టులతో తెలంగాణ ప్రాంతంలో ఉద్రికత్తలకు కారణమవుతోందని బీజేపీ నేతలు ఆరోపించారు. శాంతి యుతంగా జరిగే హైదరాబాద్ మార్చ్‌ను…
