Wednesday, 11 November 2026

వార్తలు

నిన్న నాలుగు క్షిపణులను పరీక్షించిన ఇరాన్‌

టెహరాన్‌: ఇరాన్‌ నిన్న నాలుగు క్షిపణులను పరీక్షించిందని ఆ దేవానికి చెందిన ఇక న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. హోర్ముజ్‌లో మిలిటరీ డ్రిల్‌లో భాగంగా ప్రయోగించిన ఈ క్షిపణులు లక్ష్యాన్ని 50సెకన్లలో చేధించాయని జనరల్‌ అలీ పదావీ చెప్పినట్లు న్యూస్‌…

ఎలక్ట్రానిక్‌ మీడియా సంయమనం పాటించాలి:పోలీసు కమీషనర్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అనురాగ్‌శర్మ ఈ రోజు మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయినారు. గణేష్‌నిమజ్జనం, తెలంగాణ మార్చ్‌ సంధర్భంగా సంచలనం కోసం వూహ జనితాలు, కల్పితాలను ప్రసారం చేయద్దన్నారు. ఈ నెల29న గణేష్‌నిమజ్జనం, 30న తెలంగాణ…

టీడీపీని నాశనం చేసేందుకు కుట్ర

హైదరాబాద్‌: వైకాపా, టీఆర్‌ఎస్‌,కాంగ్రెస్‌ కలిసి తెలుగుదేశం పార్టీని నాశనం చసేందుకు కుట్ర పన్నుతున్నాయని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అందులో బాగంగానే ఐఎంజీ కేసును మళ్లీ తెరపైకి తెచ్చారన్నారు. ఐఎంజీ కేసులో తప్పుడు సమాచారంతో తనపై కోర్టులో…

మార్చ్‌కు అనుమతించాలి

హైదరాబాద్‌: శాంతియుతంగా నిరసన తెలిపే ప్రజాస్వామిక హక్కును గౌరవిస్తూ మార్చ్‌కు అనుమతించాలని తెలంగాణ కో ఆర్డీనేషన్‌ కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అధికారంలోకి రావడానికి పార్టీలు ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయనప్పుడు ప్రభుత్వాలు నిలదీసే హక్కు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం…

ముఖ్యమంత్రి తెలంగాణ వ్యతిరేకి: ఎంపీ వివేక్‌

హైదరాబాద్‌: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అని మరోసారి స్పష్టమైందని పెద్దపల్లి ఎంపీ వివేక్‌ విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుకు మెజారీటీ ప్రజల మద్దతు కావాలని మాట్లాడటం ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని వివేక్‌ స్పష్టం చేశారు. 2009లో సీపీఎం.…

మార్చ్‌కు అందరూ సహకరించాలి: పాల్వాయ్‌ గోవర్థన్‌రెడ్డి

హైదరాబాద్‌: సెప్టెంబర్‌ 30న నిర్వహించబోయే తెలంగాణ మార్చ్‌కు ప్రభుత్వంతోపాటు వివిధ పార్టీలు, పార్టీల నేతలు అందరూ సహకరించాలని రాజ్యసభ సభ్యుడు పాల్వాయ్‌ గోవర్థన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజల గొంతు నొక్కెహక్కు ఎవరికీలేతని  ఆయన హెచ్చరించారు, మార్చ్‌లో ఏలాంటి…

పాదయాత్రకు ముందే తెదేపా లేఖ ఇవ్వాలి:పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌: తెదేపా అధినేత చంద్రబాబు తన పాద యాత్రకు ముందే తెలంగాణపై కేంద్రానికి లేఖ ఇవ్వాలని లేఖ ఇవ్వాలని కాంగ్రెస్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ వ్యక్తం చేశారు. తెలంగాణ కవాతుకు ముందే సీఎం, తెలంగాణ మంత్రులు ప్రత్యేక…

అరెస్టులతో కవాతును అడ్డుకోలేరు: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణవాదుల డిమాండ్లపై స్పష్టత  ఇవ్వని సీఎం కవాతును వాయిదా వేసుకోమని అడుగుతున్నారని రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కొదండరాం అన్నారు. అరెస్టులతో తెలంగాణ కవాతును అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు. పదవుల కోసం కాకుండా తెలంగాణ మంత్రులు రాష్ట్ర…

పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి సబిత సమీక్ష

హైదరాబాద్‌ గణేష్‌ నిమజ్జనం, తెలంగాణ కవాతు జీవ వైవిద్య సదస్సులకు సంబంధించి భద్రతా చర్యలపై హోంమంత్రి సభితా ఇంద్రారెడ్డి పోలిసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. శాంతిభద్రతల విభాగం డీజీ హుడా, ఇంటెలిజేన్స్‌ చీఫ్‌ మహేందర్‌రెడ్డి హైదరాబాద్‌ , సైబరాబాద్‌ పోలిసు కమిషనర్లు…

బెయిల్‌ కేసులో వచ్చే నెల 5 వరకు గాలికి రిమాండ్‌

హైదరాబాద్‌: బెయిల్‌ కుంభకోణం కేసులో గాలి జనార్థన్‌రెడ్డికి వచ్చే నెల 5 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించింది. దీంతో గాలిని చంచల్‌గూడ జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు.