Wednesday, 11 November 2026

వార్తలు

స్వదేశీ పరిజ్ఞానంతో మనం వృద్ధి సాధించలేం

ఆర్ధిక బలోపేతానికి సంస్కరణలు తప్పనిసరి దేశానికి ఇది పరీక్షా సమయం : ప్రధాని ఎఫ్‌డీఐలను వ్యతిరేకిస్తూ ప్రధాని సభలో అంగి చింపుకొని ఓ వ్యక్తి నిరసన శ్రీఆర్ధిక బలోపేతానికి సంస్కరణలు తప్పనిసరి శ్రీదేశానికి ఇది పరీక్ష సమయం :…

ఆర్థిక బలోపేతానికి సంస్కరణలు తప్పనిసరి

ప్రధాని పునరుద్ఘాటన మనకిది పరీక్షా సమయం స్వదేశీ పరిజ్ఞానంతో వృద్ధి సాధ్యం కాదు – ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 22 : ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే ఆర్థిక సంస్కరణలు తప్పనిసరి అని ప్రధాని మన్మోహన్‌సింగ్‌…

ఆర్టీసీ ఛార్జీలు పెంచేందుకు రంగం సిద్ధం

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. డీజిల్‌ ధరలు పెంచడంతో ఆర్టీసీపై అదనపు భారం పడింది. దీంతో నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీ గట్టేక్కెందుకు ప్రయత్నిస్తోంది. దీంతో ఛార్జీలు పెంచడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని…

ఆస్ట్రేలియా ఘన విజయం

కొలంబో: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. 192 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 9.1 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 100 పరుగులు చేసిన సమయంలో…

చెలరేగిన గేల్‌: అస్ట్రేలియా టార్గెట్‌ 192 పరుగులు

కొలంబో: ఆస్ట్రేలియా ముందు వెస్టిండ్‌స్‌ 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. క్రిస్‌ గెల్‌ చెలరేగి ఆడాడు. 26 బంతుల్లో అర్థసెంచరీ చేశాడు. మర్లోన్‌ శామ్యూల్స్‌ కూడా అర్థ సెంచరీ సాధించాడు. వాట్సన్‌ క్రిస్‌ గెల్‌ను అవుట్‌ చేయడంతో…

మెక్సికోలో భూకంపం

మెక్సికో: ఉత్తర మెక్సికోలలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 5.4గా నమోదైంది. భూకంప కేంద్రం మెక్సికోకు 340 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు.

వెస్టిండీస్‌ 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు

కొలంబో: టీ-20 ప్రపంచకప్‌ గ్రూప్‌-బిలో ఆస్ట్రేలియా-వెస్టిండీస్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో వెస్డిండీస్‌ 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. వెస్టిండీస్‌ ఆటగాళ్లు గెల్‌, శ్యామూల్స్‌ అర్ధసెంచరీలు సాధించారు.

ఆస్కార్‌ అవార్డుకు ‘బర్పీ’ చిత్రం ఎంపిక

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆస్కార్‌అవార్డుల నామినేషన్‌కు రణబీర్‌కపూర్‌, ప్రియాంకచోప్రా తదితరులు నటించిన బర్ఫీ చిత్రం ఎంపికయింది. ఉత్తమ విదేశీచిత్రంక కేటగిరి నామినేషన్‌ కోసం ఈ చిత్రాన్ని తీసుకున్నారు.

విత్తనచట్టం ముసాయిదా రూపకల్పనకు కమిటీ ఏర్పాటు

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ విత్తనచట్టం ముసాయిదా రూపకల్పనకు కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరువిభాగాల సభ్యులతో కమిటీ ఏర్పాటుచేస్తున్నట్టు వ్వవసాయ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులుజారీ చేశారు. చట్ట రూపకల్పనలో అందరి అభిప్రాయాలు తీసుకుంటామని రాష్ట్ర వ్వవసాయశాఖమంత్రి కన్నా…

ఈ నెల 28న సోంపేటపై మెజిస్ట్రీయల్‌ విచారణ

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట, కాకరాపల్లిలో జరిగిన పోలీసు కాల్పులపై మెజిస్టీరియల్‌ విచారణ ఈ నెల 28 న జరగనుందని కలెక్టర్‌ తెలిపారు. విచారణ అధికారిగా జిల్లా సంయుక్త కలెక్టర్‌ వ్వవహరించనున్నారు.