అక్టోబర్ 2నుంచి చంద్రబాబు పాదయాత్ర
హైదరాబాద్: తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అక్టోబర్ 2 నుంచి నిర్వహించనున్న పాదయాత్రకు వస్తున్నా మీకోసం అని పేరుపెట్టారు. హైదరాబాద్లో జరిగిన పార్టీ పెద్దల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్: తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అక్టోబర్ 2 నుంచి నిర్వహించనున్న పాదయాత్రకు వస్తున్నా మీకోసం అని పేరుపెట్టారు. హైదరాబాద్లో జరిగిన పార్టీ పెద్దల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
హంబస్టోట: టీ-20 ప్రపంచకప్లో శ్రీలంక- దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించడంతో మ్యాచ్ను 7 ఓవర్లకు కుదించారు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు…
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తొలిసమివేశం సచివాలయంలో జరిగింది. ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కొనసాగించాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. అయితే రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న హైకోర్టు తీర్పుపై న్యాయనిపుణులతో…
న్యూఢిల్లీ: దేశ చిల్లరవ్యాపారంలోకి విదేశీప్రత్యక్ష పెట్టుబడులును అనుమతించాలన్న కేంద్రం నిర్ణయంపై పార్లమెంటులో తీర్మానం ప్రతిపాదాంచాలని తృణమూల్ కాంగ్రెస్ నిర్ణయించింది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తీర్మానాన్ని ప్రతిపాదంచనున్నట్టు మాజీ మంత్రి సౌగతరాయ్ వెల్లడించారు. ఈనెల 26న న్యూఢిల్లీలో తృణమూల్ కాంగ్రెస్…
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దేశరాజధానికి వెళ్లి వచ్చిన అనంతరం రాయలసీమ ప్రాంత కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులతో కలిసి పార్టీ అధిష్టానాన్ని కలుస్తామని మంత్రి టీజీ వెంకటేశ్ తెలిపారు. రాష్ట్ర విభజన అనివార్యమైతే రాయలసీమ పరిస్థితి స్పష్టం చేయాలని…
హైదరాబాద్: రాష్ట్ర శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది. విద్యుత్ సమస్యపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి పాల్గొన్నారు. ఐదురోజుల పాటు జరిగిన సమావేశాల్లో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. 13 గంటల 54 నిమిషాల పాటు సభ…
విశాఖపట్నం: ప్రముఖ ఐటీ దిగ్గజం విప్రో సంస్థ శనివారం విశాఖపట్నంలో తన కార్యాలయ్నాఇ్న ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన కేంద్ర మానవవనరుల శాఖ సహాయ మంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరి కార్యాలయాన్ని ప్రారంభించి అనంతరం ప్రసగించారు. ప్రముఖ సంస్థ…
కోల్కతా: సంస్కరణలు, డీజిల్ ధరల పెంపుపై ప్రధాని మన్మోహస్సింగ్ చేసిన ప్రసంగాన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ తప్పుబట్టారు, ఆమ్ఆద్మీ కోసం శ్రమిస్తున్నట్లుగా ప్రధాని చేసిన ప్రకటనను ఆమె ఖండించారు, ఆమ్ఆద్మీ కోసం శ్రమిస్తున్నట్టుగా ప్రధాని…
తిరుమల: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల్లో అత్యంత శుభప్రదాయమైన గరుడ సేవకు తితిదే అన్నీ ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ సేవను తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ నిముషానికి ఒక బస్సు నడపనుంది. గరుడ వాహనంపై తిరువీధుల్లో…
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీతో ప్రధాన మంత్రి మన్మోహన్సింగ్ కాసేపట్లో సమావేశం కానున్నారు. కేంద్రంలోని యూపీఏకే తృణమూల్ మద్దతు ఉపసంహరించంతో ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం లేదని ఆయన రాష్ట్రపతికి వివరించనున్నారు. చిల్లర రంగంలోకి ఎఫ్డీఐల అనుమతి.. తదితర అంశాలను ఆయన…