Wednesday, 11 November 2026

వార్తలు

ముఖ్యమంత్రితో మంత్రులు జానా,బొత్స భేటీ

హైదరాబాద్‌: అసెంబ్లీ ఛాంబర్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మంత్రులు జనారెడ్డి, బొత్స భటీ అయ్యారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలనే అంశంపై సీఎంతో చర్చిస్తున్నారు.

విద్యుత్‌ కోతలకు నిరసనగా పారిశ్రామికవేత్తల దీక్షలు

విజయవాడ: విద్యుత్‌ కోతలకు నిరసనగా విజయవాడలో పారిశ్రామికవేత్తలు ఆందోళనకు దిగారు. ఆంధ్రా ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఎంజీ రోడ్డులో పారిశ్రామికవేత్తలు రిలే దీక్షలు చేపట్టారు. విద్యుత్‌ కోతలతో యాజమాన్యంతోపాటు కార్మికులు నష్టపోతున్నారని పలువురు పారిశ్రామికవేత్తలు…

ప్రజలపై భారం మోపాలని ఏ ప్రభుత్వమూ కోరుకోదు

దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది శ్రీఅందుకే సంస్కరణలు చేపట్టాం సాహసోపేత నిర్ణయాలు తీసుకోకపోతే విదేశీ పెట్టుబడులు రావు ఎఫ్‌డీఐ, డీజిల్‌ ధర పెంపును సమర్ధించుకున్న ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగం న్యూ ఢిల్లీ, సెప్టెంబర్‌ 21 (జనంసాక్షి) : ఆర్థిక…

ఇంగ్లాండు చేతిలో అఫ్గాన్‌ చిత్తు

కొలంబో: ఓడిపోతున్న తరుణంలోనూ అఫ్గాన్‌ బ్యాట్స్‌మన్‌ గుల్బోదీన్‌ నయిబ్‌ తెగువ ప్రదర్శించాడు. 32 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సీక్స్‌లతో 44 పరుగులు చేసి చివరకు డెర్మ్‌బ్యాచ్‌కు దొరికిపోయాడు. దాంతో ఇంగ్లాండుపై అఫ్గాన్‌ చిత్తుడా ఓడిపోయింది. అఫ్గాన్‌ 116…

రామాయపట్నం రెండో ఓడరేవుకు ఖరారు

ఢిల్లీ: రామాయపట్నంలో రెండో ఓడరేవు, నౌకానిర్మాణ కేంద్రం ఏర్పాటుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి షిప్పింగ్‌ కార్పొరేషన్‌కు లేఖ రాశారు. రెండో ఓడరేవుకు రామాయపట్నాన్ని ఖారారు చేస్తూ సీఎం కార్యాలయం నుంచి తమకు లేఖ అందినట్లు షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్నన తెలిపారు.…

ఈ నెల 22న ప్రారంభం కానున్నా హిందీ మహాసభలు

వాషింగ్టన్‌: తొమ్మిదో ప్రపంచ హిందీ మహాసభలు దక్షిణాఫ్రికాలోని జొహనెనస్‌బర్గ్‌లో ఈనెల 22న ప్రారంభం కానున్నాయి. 24వ తేదీ వరకు ఈ మహాసభలు జరుగుతాయి. ఈ వేడుకల్లో భారత్‌ నుంచి 120 మంది హిందీ పండితులు పాల్గొంటుండగా అందులో 20…

పబ్లిక్‌ హియరింగ్‌ నిర్వహించాలని స్పీకర్‌ సూచన

హైదరాబాద్‌: జిల్లాలకు వెళ్లినప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకొనేందుకు ‘పబ్లిక్‌ హియరింగ్‌’ నిర్వహించాలని ఎస్సీ సంక్షేమ కమిటీకి శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ సూచించారు. అసెంబ్లీలోశ్రీనని కమిటీ హాలులో శుక్రవారం జరిగగిన ఎస్సీ సంక్షేమ కమిటీ సమావేశంలో స్పీకర్‌ మాట్లాడారు.…

గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన హజారే

పుణే: ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజరే గురువారం రాత్రి పుణేలోని గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అవినీతికి పాల్పడే వారికి వివేకం కలగాలని ఈ సందర్భంగా దేవుడిని ప్రార్ధించినట్లు ఆయన చెప్పారు. రాజకీయ పార్టీ ఏర్పాటుపై…

చార్మినార్‌ ప్రాంతంలో పర్యటించిన కమిషనర్‌

హైదరాబాద్‌: ఈరోజు చార్మనార్‌ ప్రాంతంలో నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌ శర్మ పర్యటించారు. పాతబస్తీలోని గణేశ్‌ మండపాల భద్రత దృష్ట్యా పోలీసు అధికారులు పీన్‌ కమిటీ సభ్యలతో చర్చలు జరిపారు. గణేశ్‌ నవరాత్రులు, నిమజ్జనం భద్రత దృష్ట్యా అన్ని…

సామాజిక సేవా కార్యక్రమాంలో తానాకు 50 వేల డాలర్ల విరాళం

వాషింగ్టన్‌ : అమెరికాలోని జె.పి.మోర్గాన్‌ చేజ్‌ బ్యాంకు ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాల సహయార్ధం చేపట్టిన నిధుల సేకరణ కార్యక్రమంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా 50 వేల డాలర్లు అందుకుంది. ఫేస్‌బుక్‌లో ప్రతిసంస్థకు పడ్డ ఓట్ల…