Wednesday, 11 November 2026

వార్తలు

ఇంగ్లండ్‌ స్కోరు 196

కొలంబొ: టీ20 వరల్డ్‌కప్‌లోఒ ఇంగ్లాండ్‌, ఆఫ్ఘనిస్థాన్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఐదు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్థాన్‌ ముందు 197 పరుగుల విజయలక్ష్యాన్ని నిలిపింది. బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ జట్టులో రైట్‌ 99(నాటౌట్‌),…

చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐల అనుమతి, డీజిల్‌ ధర పెంపునకు కారణాలు వివరించిన ప్రధాని

ఢిల్లీ: ఆర్థిక సంస్కరణలపై దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. సామాన్యుడిపై భారం మోపాలని ఏ ప్రభుత్వమూ కోరుకోదని, ఆర్థిక ప్రగతి కోసం కఠిన నిర్ణయాలు తప్పవని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐల అనుమతి, డీజిల్‌ ధర…

ఈ నెల 24 నుంచి కాచీగూడ, నిజామాబాద్‌ ప్యాసింజర్‌ వేళల్లో మార్పు

సికింద్రాబాద్‌: ఈ నెల 24 నుంచి కాజీగూడ, నిజామాబాద్‌ ప్యాసింజర్‌ వేళల్లో మార్పు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నిజామాబాద్‌-కాచిగూడ ప్యాసింజర్‌ మధ్యాహ్నం 2.25 గంటలకు, మనోహరాబాద్‌-సికింద్రాబాద్‌ ప్యాసింజర్‌ సాయంత్రం 5.15 గంటలకు, కాచిగూడ-నిజామాబాద్‌ ప్యాసింజరు సాయంత్రం…

ఈ నెల 22 నుంచి గ్రామీణాభివృద్ధి జాతీయ సమ్మేళనం

హైదరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న గ్రామీణ అభివృద్ధి లక్ష్యాలను వివరించేందుకు హైదరాబాదులో జాతీయ స్థాయి సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డొక్కా మాణిక్యవరస్రాదరావు చెప్పారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సమ్మేళనంలో భారత్‌…

తృణమూల్‌ మంత్రుల రాజీనామాను ఆమోదించిన ప్రధాని

ఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆరుగురు తృణమూల్‌ కాంగ్రెస్‌ మంత్రుల రాజీనామాలను ఆమోదించారు. వాటిని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి పంపారు. మరో పక్క బెంగాల్‌లోనూ మమత మంత్రివర్గంనుంచి కాంగ్రెస్‌ మంత్రులు కూడా వైదోలగనున్నట్లు సమాచారం.

విజయవంతంగా వూపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స

హైదరాబాద్‌: రాష్ట్ర వైద్యులు ఇప్పటివరకు గుండె, కాలేయం వంటి కీలక అవయవాల మార్పిడి శస్త్రచికిత్సలు చేసిన వీరు తాజాగా వూపిరితిత్తులను సైతం విజయవంతంగా మార్చి ఒక మహిళకు కొత్త జీవితాన్నిచ్చారు. గతంలో ముంబయి, తమిళనాడుల్లో మాత్రమే రెండుసార్లు జరిగిన…

ముగిసిన కంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం

ఢిల్లీ: ఢిల్లీలో ప్రధాని నివాసంలో జరిగిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం ముగిసింది. తృణమూల్‌ మంత్రుల రాజీనామాల నేపథ్యంలో సమావేశమైన కోర్‌ కమిటీ గంటపాటు పలు విషయాలపై చర్చించినట్లు సమాచారం.

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్‌

కొలంబొ: కొలంబొలోని ప్రేమదాస స్టేడియంలో ఈరోజు సాయంత్రం జరుగుతున్న టీ 20 వరల్డ్‌కప్‌ రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌, ఆష్ఘనిస్థాన్‌ జట్లు తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది.

న్యూజిలాండ్‌ ఘనవిజయం

కండె: టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా గ్రూప్‌-డిలో న్యూజిలాండ్‌ – బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ జట్టు ఘనవిజయం సాధించింది. న్యూజిలాండ్‌ జట్టు మూడు వికెట్ల నష్టానికి 191 పరుగుల చేయగా, బంగ్లాదేశ్‌ 8 వికెట్ల నష్టానికి…

పాదయాత్రపై తెదేపా ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ

హైదరాబాద్‌: పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, తలపెట్టిన పాదయాత్రపై ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. పాదయాత్రపై వారు చర్చిస్తున్నారు. కోస్గి, హిందుపూర్‌లలో ఎక్కడినుంచి యాత్ర ప్రారంభించాలన్న అంశంపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.