Wednesday, 11 November 2026

వార్తలు

కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ ఇవ్వల్సిందే: సురవరం

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెంగాణ ఇచ్చి తీరాల్సిందేనని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ అంశంపై ఈరోజు తెరాస అధినేత కేసీఆర్‌ సురవరంతో భేటీ అయ్యారు. అనంతరం సురవరం సుధాకర్‌రెడ్డి…

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా

హంబన్‌టోట: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా హంబన్‌టోటలో దక్షిణాఫ్రికా, జింబాబ్వే జట్ల మ్యాచ్‌ ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది.

తెలుగు మహాసభలను విజయవంతం చేయాలి: సీఎం

హైదరాబాద్‌: తిరుపతిలో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభలు సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కోరారు. ఇవాళ జూబ్లీహాలులో తెలుగు మహాసభల నిర్వహణపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం…

ఈతకు వెళ్లి ఇద్దరు మృతి

విజయవాడ: అజిత్‌సింగ్‌ నగర్‌లోని దేవినేని గాంధీపురానికి చెందిన ఇద్దరు ఇంటర్‌ విద్యార్థులు సింగ్‌నగర్‌లో నిరుపయోగంగా ఉన్న శ్రీరామాఎనర్జీ ప్లాంట్‌లోని వాటర్‌ గ్యాలియర్‌లో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఈతగాడి సాయంతో రవీంద్రారెడ్డి(16), కె.శ్రీకాంత్‌(16) మృతదేహాలను బయటకు…

ముగిసిన నేత్రవైద్యం నివారణ సదస్సు

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో నాలుగు రోజులుగా జరుగుతున్న అంధత్వ నివారణ సదస్సు నేటితో ముగిసింది. అధత్వ నిర్మేలనకు సంబంధించి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇంకా మెరుగైన పరిశోధనలు జరగాల్సి ఉందని అంతర్జాతీయ అంధత్వ నివారణ సరస్సు అభిప్రాయపడింది. పలు ప్రపంచ…

ఇంజినీరింగ్‌ బయోటెక్నాలజీ విభాగంలో 276 సీట్లు ఖాళీ

హైదరాబాద్‌: ఎంసెట్‌ బైపీసీ విభాగంలో ఫార్మసీ, ఇంజినీరింగ్‌ బయోటెక్నాలజీ సీట్లను సాంకేతిక విద్యాశాఖ ఖరారు చేసింది. బయోటెక్నాలజీ విభాగంలో 276 సీట్లు ఖాళీ ఉన్నట్లు సాంకేతిక విద్యాశాఖ, తెలిపింది. ఫార్మసీ, ఇంజినీరింగ్‌ బయోటెక్నాలజీ విభాగంలో 8,234 సీట్లను కేటాయించారు.

తెలంగాణ అంశంపై సురవరంతో కేసీఆర్‌ భేటీ

ఢిల్లీ: సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డితో తెరాస అధినేత కేసీఆర్‌ ఈరోజు ఢిల్లీలో భేటీ అయ్యారు. తెలంగాణ అంశంపై సురవరంతో కేసీఆర్‌ చర్చిస్తున్నట్లు సమాచారం.

వైకాపా జలపాదయాత్రలో ఘర్షణ

ముత్తారం: కరీంనగర్‌ జిల్లా మంథని ఎత్తిపోతల పథకం పనులలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ గురువారం వైకాపా ఆధ్వర్యంలో చేపట్టిన జల పాదయాత్రలో ఉద్రిక్తత నెలకొంది. ముత్తార మండలంలోని లక్కారంలో వైకాపా జిల్లా కన్వీనర్‌ పుట్టు మధు పాదయాత్రను ప్రారంభించారు.…

ఉద్దేశపూర్వకంగానే సభను అడ్డుకుంటున్నారు: సీఎల్పీ

హైదరాబాద్‌: వరసగా మూడో రోజు ఎలాంటి కార్యకలాపాలు లేకుండా శాసనసభ వాయిదా పడడం విచారకరమని కాంగ్రెస్‌ శాసనసభాపక్షం అభిప్రాయపడింది. ఉద్దేశ పూర్వకంగానే విపక్షాలు సభ జరగడానికి సహకరించకుండా అడ్డుకుంటున్నాయని ఆక్షేపించింది. సభ జరగడానికి సహకరించకుండా అడ్డుకుంటున్నాయని ఆక్షేపించింది. సభ…

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి

గుంటూరు: లంచం తీసుకుంటూ ఆదాయ పన్ను శాఖ అధికారి ఒకరు సీబీఐకి పట్టుబడ్డారు. వెంకటేశ్వర్లు అనే వ్యాపారికి  పన్ను మాఫీ చేయడానికి అధికారి రూ. 5 లక్షల లంచం డిమాండ్‌ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తొలివిడతగా రూ. 25…