బస్సులు, పాఠశాలలు… సకలం బంద్.
వికారాబాద్లో బంద్ సంపూర్ణంగా జరుగుతుంది. విపక్షాలు ఇచ్చిన బంద్ పిలుపును పురస్కరించుకోని వ్యాపార సంస్థలు,పాఠశాలలు,కార్యలయాలు, బ్యాంకులు పనిచేయడంలేదు. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
వికారాబాద్లో బంద్ సంపూర్ణంగా జరుగుతుంది. విపక్షాలు ఇచ్చిన బంద్ పిలుపును పురస్కరించుకోని వ్యాపార సంస్థలు,పాఠశాలలు,కార్యలయాలు, బ్యాంకులు పనిచేయడంలేదు. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
హైదరాబాద్: సచివాలయం ప్రధాన ద్వారం వద్ద భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. సచివాలయం గేట్లు మూయించేందుకు భాజపా ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. వారని అడ్డుకున్న పోలీసులు ఎమ్మెల్యేలు శ్రీనివాసరెడ్డి, లక్ష్మీ నారాయణలను , కార్యకర్తలను అరెస్టు చేశారు.
హైదరాబాద్: రాష్ట్ర శాసన సభ ఇవాళ కూడా తెలంగాణ అంశంపై దద్దరిల్లింది. తెలంగాణపై తీర్మానం ప్రవేశపెట్లాల్సిందేనని టీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టడంతో ఇవాళ కూడా సభ సజావుగా సాగలేదు, ఉదయం ప్రారంభమైనప్పటి నుంచి మధ్యాహ్నం వరకు సభ నాలుగైదు సార్లు…
న్యూఢిల్లీ: రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దేశ రాజధాని ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. ఇవాళ ఆయన ఉపరాష్ట్రపతి హమిద్ అన్సారీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాను కలిసి రాష్ట్ర సమస్యలపై చర్చించారు. ఇంకా ఆయన కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే,…
వరంగల్: జిల్లాలో గతంతో పోలీస్తే సీజనల్ వ్యాధులు ఎక్కువయ్యాయని కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలియజేశారు. అయితే సాధారణ జ్వరాలన్నీ డెంగీ జ్వరాలన్నీ డెంగీ జ్వరాలు కావని, ప్రైవేటు ఆస్పత్రులు డెంగీ పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే కఠిన చర్యలు…
ఢిల్లీ: ఢిల్లీలో ఉన్న రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఈ రోజు ఉదయం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీతో సమావేశమయ్యారు. ఉపరాష్ట్రపతితో ఇరవై నిమిషాల పాటు సమావేశమైన నరసింహన్ రాష్ట్రంలో…
హైదరాబాద్: నేతల భేటీలు జోరందుకున్నాయి. ఉదయం ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో కొందరు మంత్రులు సమావేశం కాగా తాతాగా మంత్రి జానారెడ్డి ఛాంబర్లో తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు భేటీ అయినట్లు సమాచారం. చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఎంపీ…
హైదరాబాద్: శాసనసభ సమావేశాన్ని నిర్వహించకుండా వాయిదా వేయడం పట్ల తెలుగుదేశం, వామపక్షాలు ఆందోళనకు దిగాయి. సభ వాయిదా సభ వాయిదా వేయడం పట్ల నిరసనగా వారు అసెంబ్లీ సమీపంలో రవీంద్రభారతి ఎదుట రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్కి తీవ్ర…
ప్రకాశం: ప్రకాశం జిల్లా ఉలవపాడు వద్ద నవజీవన్ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. సాంకేతిక లోపం వల్ల ఈ రైలు నిలిచిపోయినట్లు అధికారులు తెలియజేశారు. సమస్యను పరిష్కరించే దిశగా వారు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: రాష్ట్ర అధికార పార్టీలో అసమ్మతి చిచ్చు మళ్లీ రాజుకుంటోంది. ఉపముఖ్యమంత్రి దామోద రాజనర్సింహతో మంత్రులు డీఎల్ రవీంద్రారెడ్డి. జానారెడ్డి, ప్రసాద్ కుమార్, గాదె భేటీ అయ్యారు. తెలంగాణ అంశం, సీఎం వ్యవహార శైలి, ప్రభుత్వ పనితీరుపై సమావేశంలో…