Wednesday, 11 November 2026

వార్తలు

కల్పవృక్ష వాహనంపై శ్రీనివాసుడు

  తిరుమల బ్రహ్మండనాయకుని బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. నాలుగో రోజు ఉదయం స్వర్ణ కల్పవృక్ష వాహనంపై సప్తగిరీశుడు తిరుమాడ వీదుల్లో వూరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఛర్నాకోల్‌ చేతబట్టి ఉభయదేవరులతో ఉన్న రాజమన్నార్‌ను తిలకించి భక్తులు పులకించిపోయాయి. భక్త బృందాలు…

జంతర్‌మంతర్‌ వద్ద థర్డ్‌ ఫ్రంట్‌ ధర్నా

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి): డీజిల్‌ ధరల పెంపు, గ్యాస్‌పై సబ్సిడీల ఎత్తివేత, రిటైల్‌ రంగంలో ఎఫ్‌డిఐల అనుమతిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా బంద్‌ జరిగింది. ఎన్‌డిఎ పక్షాలు బలంగా ఉన్న ఉత్తరాదిన బంద్‌ సంపూర్ణంగా జరగగా, దక్షిణాదినా పాక్షికంగా…

మార్చ్‌ను వాయిదా వేసుకోండి

– తెలంగాణవాదులకు సీఎం, గవర్నర్‌ వినతి న్యూఢిల్లీ / హైదరాబాద్‌ ,సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి) : తెలంగాణ మార్చ్‌ నిర్వహణకు తెలంగాణవాదులు సన్నాహాలు పెద్ద ఎత్తున పెంచిన నేపథ్యంలో గవర్నర్‌, సీఎం ఈ వ్యవహారంపై వేర్వేరుగా స్పందించారు. ఇద్దరు…

ఐఐఆర్‌ఎం ఉత్తీర్ణులైన విద్యార్థులకు స్నాతకోత్సవం

హైదరాబాద్‌: ఇనిస్ట్యూట్‌ ఆఫ్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఆర్‌ఎం) ఏడో స్నాతకోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా సెబీ మాజీ అధ్యక్షుడు జి.ఎస్‌.బాజ్‌పాయ్‌ హాజరయ్యారు. ఐఐఆర్‌ఎంలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు డిప్లమోలు ప్రాదనం చేశారు. ఉత్తమ…

జింబాబ్వే స్కోరు 93

హంబన్‌టోట: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా హంబన్‌టోటలో జింబాబ్వే, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 8వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. తొలుత టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. జింబాబ్వే జట్టులో ఎర్విన్‌ 37, స్టువర్ట్‌…

ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల చర్చల్లో అంగీకారం

హైదరాబాద్‌: ఎయిడెడ్‌ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల పదోన్నతులు, రేషనలైజేషన్‌, బదిలీల ప్రక్రియను ప్రారంభించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల బృందంతో మంత్రి పార్ధసారధి జరిపిన చర్చల్లో ఒక అంగీకారం కుదిరింది. విద్యార్థులు లేని పాఠశాలల నుంచి…

బంద్‌ కారణంగా ఆర్టీసీకి రూ. 7కోట్లు నష్టం

హైదరాబాద్‌: బంద్‌ కారణంగా ఆర్టీసీ రూ.7కోట్ల రాబడి కోల్పోయింది. ఇవాళ ఉదయం నుంచే అన్ని బస్‌ డిపోల్లో విపక్ష నేతలు బస్సులను అడ్డగించారు. ఫలితంగా మధ్యాహ్నం వరకూ డిపోల నుంచి బస్సులు బయటకు రాలేదు. మొత్తం 3వేల 678…

తెలంగాణ కవాతును అక్టోబరు 20వరకూ వాయిదా వేసుకుంటే మంచిది: సీఎం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డితో తెలంగాణ ప్రాంతానికి చెందిన 9మంది మంత్రులు ఈరోజు జూబ్లీహాలులో సమావేశమయ్యారు. ఈనెల 30న జరగనున్న తెలంగాన కవాతుపై వురు సీఎంతో చర్చించారు. తెలంగాణ కవాతును అక్టోబరు 20 వరకూ వాయిదా వేసుకుంటే మంచిదని…

హైదరాబాద్‌ను సుందర నగరంగా తీర్చిదిద్దుతాం: మహీధర్‌రెడ్డి

హైదరాబాద్‌: ఈనెల 30 కల్లా హైదరాబాద్‌ను సుందర నగరంగా రాష్ట్ర పురపాలక శాఖమంత్రి మహీధర్‌రెడ్డి అన్నారు. జీవ వైవిధ్య సదస్సు కోసం జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. లక్డీకాపూల్‌లోని రైల్వే ఓవర్‌బ్రిడ్జినుంచి ప్రారంభమైన మంత్రి పర్యటన నాగార్జున సర్కిల్‌,…

అలగనూరు జలాశయంలో పడి ఇద్దరు వ్యక్తులు మృతి

మెడితూరు: కర్నూలు జిల్లా మెడితూరు మండల పరిధిలోని అలగనూరు జలాశయంలో పడి గురువారం ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. వారిలో ఒకరిని కర్నూలు సమీపంలోని భూపాల్‌నగర్‌కు చెందిన వెంకటేశ్వర్‌గా గుర్తించారు. మరో మృతదేహం వివారలు తేలియాల్సి ఉంది. పోలీసులు కేసు…