Wednesday, 11 November 2026

వార్తలు

టీ 20 మ్యాచ్‌లో పాకిస్థాన్‌ విజయం

కొలంబో: టీ 20 మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ చేతిలో భారత్‌ పరాజయం పాలైంది. భారత్‌ మూడు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగా పాకిస్థాన్‌ 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. బ్యాటింగ్‌ చేసిన…

సబితాను కలిసిన తెలంగాణ ఐకాస నేతలు

హైదరాబాద్‌: తెలంగాణ ఐకాస నేతలు ఈరోజు మథ్యాహ్నం హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశారు. తెలంగాణ మార్చ్‌ను వాయిదా వేసుకోవాలని ఐకాసకు హోంమంత్రి విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో తనను కలిసిన ఐకాస ప్రతినిధులతో సబిత తెలంగాణ మార్చ్‌పై చర్చించారు. రాష్ట్ర…

దక్కన్‌ ఛార్జన్స్‌కు వూరట

ముంబయి: దక్కన్‌ ఛార్జర్స్‌కు బాంబే హైకోర్టులో వూరట లభించింది. దక్కన్‌ ఛార్జర్స్‌పై యథాతథ స్థితి కొనసాగించాలని బీసీసీఐకి బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దక్కన్‌ ఛార్జర్స్‌ స్థానానికి టెండర్లు పిలిచే ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు బీసీసీఐ బాంబే హైకోర్టుకు…

బ్రహ్మానందరెడ్డి బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

హైదరాబాద్‌: బ్రహ్మానందరెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను సీబీఐ న్యాయస్థానం కొట్టివేసింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న బ్రహ్మానంద రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను  ఈ రోజు న్యాయస్థానం కొట్టివేసింది.

కోదండరాం వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా: మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌: ప్రొఫెసర్‌ కోదండరాం చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. తాను కరీంనగర్‌ జిల్లా ప్రజలకోసమే పనిచేస్తున్నానని ఎవరో మెప్పు కోసం పనిచేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ప్రొఫెసర్‌గా ఉన్న కోదండరాం…

బాబ్లీ సమస్య పరిష్కారానికి సీఎం చోరవ చూపాలి తెదేపా

హైదరాబాద్‌: మహరాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి బాబ్లి సమస్య పరిష్కారానికి చోరవ చూపాలని సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డికి  ఐదు జీల్లాల తెదేపా ప్రతినిదులు వినతి పత్రం అందజేశారు. తెలంగాణ అంశంపై ఈ నెలలోనే చంద్రబాబు కేంద్రానికి లేఖరాస్తారని అపార్టీనేత ఎర్రబెల్లి…

కరీంనగర్‌, నిజామాబాద్‌లో బీజేపీ ధర్నాలు

కరీంనగర్‌: సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచనా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ బీజేపీ ఆందోళన చేపట్టింది. కరీంనగర్‌, నిజామాబాద్‌లలో ఉన్న పోలీసు హెడ్‌ క్వార్టర్‌ల ముట్టడీకి ఆపార్టీ నేతలు, కార్యకర్తలు యత్నించారు. వీరి యత్నాన్ని పోలీసులు…

బొత్సతో తెలంగాణ, కాంగ్రెస్‌ నేతల భేటీ

హైదరాబాద్‌: రాష్ట్ర సదస్సును తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు వేర్వేరుగా నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులు డిమాండ్‌ వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో ఈ రోజు  తెలంగాణ, కాంగ్రెస్‌ నేతలు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో భేటీ అయ్యారు. పార్టీ…

విద్యుత్‌ సౌధ వద్ద తెరాస ఎమ్మెల్యేల నిరసన

హైదరాబాద్‌: ఏగుగంటల విద్యుత్‌ సరఫరా హామీ అమలు చేయకపోవడాన్ని నిరిసిస్తూ తెరాస ఎమ్మెల్యేల బృందం విద్యుత్‌ సౌధలోని సీఎండీ కార్యాలయం ఎదుట బైఠాయించింది. గతంలో ఇచ్చిన హామి అంశంపై చర్చించేందుకు ఇవాళ తెరాస ఎమ్మెల్యేలు సీఎండీ కార్యాలయానికి వచ్చారు.…

శ్రీకాకుళం రిమ్స్‌ను సందర్శించిన కేంద్ర బృందం

గుజరాతీపేట: శ్రీకాకుళం: రిమ్స్‌లో డయాలిసిస్‌ సేవలు మరింత పెంచేందుకు కృషి చేస్తామని కేంద్ర అధ్యయన బృందం నాయకుడు ఎస్‌కె జైన్‌ తెలిపారు. శ్రీకాకుళం .జిల్లాలో కిడ్నీ వ్యాధులపై పరిశీలన జరిపేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన 5 గురు సభ్యుల…