Wednesday, 11 November 2026

వార్తలు

రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో పొగలు

రాజమండ్రి: విజయవాడ నుంచి వైజాగ్‌ వెళ్తున్న రత్నాచల్‌  ఎక్స్‌ప్రెస్‌ బోగీలో పొగలు వ్యాపించాయి. డి-2 బోగిలో పొగలను గుర్తించిన ప్రయాణికులు రైల్వే సిబ్బందికి సమాచారమందించారు. దీంతో బిక్కవోటు స్టేషన్‌లో అధికారులు రైలును నిలిపివేసి తనిఖీలు చేపట్టారు. అయితే గంటకు…

ఆర్‌ఎన్‌ఎన్‌ మాజీ చీఫ్‌ సుదర్శిన్‌ కన్నుమూత

రాయ్‌పూర్‌: ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ అధ్యక్షుడు కె. ఎస్‌. సుదర్శన్‌ (81) కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. 1954…

పేలుడు పదార్థాలు స్వాధీనం

శ్రీకాకుళం: పట్టణ సమీపంలోని చేపలనాయుడుపేటలో ఓ ఇంట్లో దాచిన పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటీలో 34 జిలెటిన్‌స్టిక్స్‌, 67 డిటోనేటర్లు, ఒక బ్యాటరీ ఉన్నట్లు తెలియజేశారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్టు చేసి విచారణ చేపట్టినట్లు…

దంపతులపై గొడ్డలితో దాడి: భర్త మృతి

గుంటూరు: దాచేపల్లి మండలం నడికుడి గ్రామంలో నిద్రిస్తున్నా దంపతులపై దుండగులు దాడికి దిగారు. గొడ్డలితో దాడి చేయడంతో భర్త అక్కడికక్కడే మృతి చెందగా… భార్య పరిస్ధితి విషమంగా ఉంది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి  తరలించారు. పోలీసులు కేసు నమోదు…

ఎర్రచందనం పట్టివేత

చంద్రగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శ్రీనివాసమంగాపురం సమీపంలోని చందమామపల్లె వద్ద 15 టన్నుల ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శేషాచల అడవుల నుంచి తమిళనాడుకు భారీ కంటేనర్‌ లారీలో వీటిని తరలిస్తుండగా పట్లుకున్నారు. వీటి…

హౌరా-ఢీల్లీ ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ

పాట్నా: హౌరా-ఢీల్లి ఎక్స్‌ప్రెస్‌లోని పలు బోగిల్లో దుండగులు భారీ దోపిడీకకి పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున బీహార్‌లోని గయా-సాసారామ్‌ స్టేషన్ల మధ్య రైల్లోకి ప్రవేశించిన దుండగులు ప్రయాణికులను బెదిరించి నగదు, నగలు అపహరించుకుపోయారు. దీంతో మొగల్‌ సరాయ్‌ స్టేషన్‌లో ప్రయాణికులు…

అదృశ్యమైన చిన్నారులు క్షేమం

హైదరాబాద్‌: జీడిమెట్ల శ్రీరాంనగర్‌లో శుక్రవారం అదృశ్యమైన ఇద్దరు చిన్నారులు క్షేమంగా ఉన్నారు. ఎల్లమ్మబండ వద్ద ఆడుకుంటూ పిల్లలు కనిపించడంతో పోలీసులు వారిని తల్లిదండ్రులకు అప్పగించారు. పిల్లలు తప్పిపోయి ఇక్కడికి వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

యాసిడ్‌ ట్యాంకులో పడి కార్మికుడి మృతి

విశాఖ: విశాఖపట్నం జిల్లా గాజువాకలోని ఓ ఫ్లోరైడ్‌ కంపెనీలో యాసిడ్‌ ట్యాంకులో పడి కార్మికుడు మృతిచెందాడు. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఐపీఎల్‌తో డీసీ ఒప్పందం నిలిపివేత

ముంబయి: ఐపీఎల్‌తో డెక్కన్‌ ఛార్జర్స్‌ ఒప్పందం నిలిపివేయాలని బీసీసీఐ నిర్ణయించింది. శుక్రవారం రాత్రి జరిగిన ఐపీఎల్‌ పాలక మండలి అత్యవసర సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

వివిధ రంగాల్లో ఎఫ్‌డీఐలను అనుమతించిన కేంద్రం

చిల్లర వ్యాపారంలో 51 శాతం శ్రీవిమాన రంగంలో 49 శాతం ప్రసార మాధ్యమాల్లో 74 శాతం శ్రీవిదేశీ పెట్టుబడులు ప్రభుత్వ సంఘంలో పెట్టుబడుల ఉపసంహరణలకు స్వీకారం తృణముల్‌ లేకుండా కేబినేట్‌ నిర్ణయం న్యూఢిల్లీ ,సెప్టెంబర్‌ 14 (జనంసాక్షి): ఎట్టకేలకు…