Wednesday, 11 November 2026

వార్తలు

మల్లన్న సేవలో తమిళనాడు గవర్నర్‌ రోశయ్య

శ్రీశైలం:శ్రీశైలభ్రమరాంబా మల్లిఖార్జున స్వామిని తమిళనాడు గవర్నర్‌ కొణిజేటి రోశయ్య దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాజగోపురం వద్ద ఆలయ మర్యాదల ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన చేశారు. అర్చకులు ఆశీర్వచనం…

సుశీల్‌ కుమార్‌ షిండేది విధానపరమైన ప్రకటన కాదు: కోదండరాం

హైదరాబాద్‌: చిన్న రాష్ట్రాలు ఏర్పడితే నక్సల్స్‌ సమస్య పెరిగి పోతుందని తన దృష్టికి వచ్చిందని కేంద్ర హోంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం స్పందించారు. అది ఆయన విలేకరులు అడిగిన…

నేపాల్‌లో బస్సు బోల్తా-29మంది మృతి

నేపాల్‌: నేపాల్‌లోని ఖాట్మండు సమీపంలో ఘోర ప్రమాదం సంభవించింది కాలికోట్‌ లోనిటీలా నదిలో బస్సు బోల్తా పడగా 29మంది మృతిచెందారు మరో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి

న్యాయస్థానాల తీర్పును గౌరవిస్తాం: బొత్స సత్యనారాయణ

హైదరాబాద్‌: స్థానిక సంస్థల  ఎన్నికలపై న్యాయస్థానాల తీర్పును గౌరవిస్తామని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. సున్నితమైన అంశాలపై అందరినీ సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. బీసీలకు అవకాశాలు తగ్గ కూడదన్నదే కాంగ్రెస్‌ అభిమతమన్న ఆయన, స్థానిక…

కరీంనగర్‌ కవాతుకు విసృతి ఏర్పాట్లు

కరీంనగర్‌: కరీంనగర్‌ కవాతుకు విసృతి ఏర్పాట్లు జరుగుతున్నాయని పిట్టల రవీందర్‌ తెలిపారు. అన్ని మండలాలల్లో మంచి స్పందనుందని, సుమారు 20వేల మంది మహిళలు బతుకమ్మలు, బోనాలు, మంగళ హరతులు, తెలంగాణ తల్లి , వేయ్యి మంది మహిళలు తెలంగాణ…

యాజమాన్య కోటా సీట్ల భర్తీ అన్‌లైన్‌ విధానం ఈ ఏడాదికి చెల్లదు: హైకోర్టు

హైదరాబాద్‌: ఇంజీనిరింగ్‌ కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీపై హైకోర్టు తీర్పును వెలువరించింది. యాజమాన్య కోట సీట్ల భర్తీ ఆన్‌లైన్‌ విధానం ఈ ఏడాదికి చెల్లదని హైకోర్టు పేర్కొంది. ఆన్‌లైన్‌ విధానాన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని…

సమస్యలు పరిష్కరించాలని వికలాంగుల రిలే నిరాహర దీక్ష

గంగాధర: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గంగాధరలో మంగళవారం ఎమ్మార్పీ ఎస్‌ అధ్వర్యంలో వికలాంగులు రిలే నిరాహర దిక్షలు చేపట్టారు రూ. 500 పెన్షన్‌ సరిపోవడం లేదని, ఏడు శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. మూడు రోజుల పాటు…

‘సోనియా విదేశీ పర్యటనే ‘తెలంగాణ ‘పై ప్రకటన ఆలస్యం’

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ విదేశీ పర్యటనలో ఉన్నందునే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన ఆలస్యమైందని రాజ్యసభ సభ్యుడు పాల్వయి గోవర్దన్‌రెడ్డి అన్నారు. సోనియా దేశంలోనే ఉండివుంటే ఈపాటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై ప్రకటన వచ్చేదన్నారు. తెలంగాణ అంశంపై…

కూడంకుళంలో కొనసాగుతున్న ఉద్రిక్తత

కూడంకుళం: నిన్న రణరంగాన్ని తలపించిన కూడంకుళం అణువిద్యుత్‌ కేంద్రం ఆవరణలో ఈ రోజూ ఉద్రిక్తత కొనసాగుతోంది. భారీ సంఖ్యలో భద్రతా సిబ్బంది మోహరించి వుంది. మరో పక్కన ఆందోళనకారులు పలువురు కేంద్రం పరిసరాల్లోనే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. దాంతో…

ఖైరతాబాద్‌ ఆర్టీఏ ముందు ఆటో సంఘాల ధర్నా

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 20 వేల కొత్త ఆటోలకు అనుమతినివ్వడంపై ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. ఖైరతాబాద్‌ రవాణ శాఖ కార్యాలయం ముందు ఆటో యూనియన్‌ నేతలు ధర్నా చేపట్టారు. కొత్త ఆటోలకు అనుమతినిస్తు జారీ…