Wednesday, 11 November 2026

వార్తలు

విశాఖలో 8 లక్షల అపహరణ

విశాఖపట్నం: నగరంలోని 69వ వార్డు శ్రీసాయి ఫౌండేషన్‌ నేత్ర వైద్యశాల ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తులు 8లక్షలు ఈ చోరీకి పాల్పడ్డారు. పెందుర్తిలో పీఎన్‌ఎల్‌ కంపెనీలో కాంట్రాక్ట్‌ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న మద్ది వసంతరావు పట్టణంలోని ఐపీఐసీఐ బ్యాంకునుంచి రూ.…

పీఎన్‌ఎల్‌వీ సీ21 రాకెట్‌ని పరిశీలించిన ప్రధాని

శ్రీహరికోట : భారత అంతరిక్ష కేంద్రం శ్రీహరికోటకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ శనివారం సాయంత్రం చేరుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, గవర్నర్‌ నరసింహన్‌ ప్రధానికి ఘన స్వాగతం పలికారు. ప్రధాని మొదటి ప్రయోగవేదికపై సిద్ధంగా ఉన్న పీఎన్‌ఎల్‌వీ సీ21…

ప్రధాని ప్రవేశపెట్టిన 15 సూత్రాల కార్యక్రమం అమలు జరగడంలేదు: సిరాజుద్దీన్‌

హైదరాబాద్‌: ముస్లింల అభివృద్ధి కోసం ప్రధాని ప్రవేశపెట్టిన 15 సూత్రాల కార్యక్రమం రాష్ట్రంలో అమలు జరగడంలేదని కాంగ్రెస్‌పార్టీ మైనార్టీ విభాగం ఛైర్మన్‌ మహ్మద్‌ సిరాజుద్దీన్‌ అన్నారు. 15 సూత్రాల కార్యక్రమం అమలుపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని వారు ఆందోళన…

భారత్‌, పాక్‌ మధ్య కుదిరిన వీస ఒప్పందం

ఇస్లామాబాద్‌: భారత్‌, పాక్‌ల మధ్య ఉన్న వీసా నిబంధనలను సడలిస్తూ ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు భారత్‌ విదేశాంగశాఖ మంత్రి ఎన్‌.ఎం.కృష్ణ పాక్‌ విదేశాంగశాఖ మంత్రితో ఒప్పందం చేసుకున్నారు. వీసా నిబంధనల సడలింపు వల్ల…

రైతాంగానికి నీరు ఇవ్వలేమనడం గొడ్డలి పెట్టులాంటింది: తెదాపా

హైదరాబాద్‌: సాగర్‌ ఆయకట్టుకు సాగునీరు ఇవ్వలేమని ప్రభుత్వం ప్రకటించడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆరు జిల్లాల రైతాంగానికి ఇది గొడ్డలి పెట్టులాంటిదని ఆ పార్టీ సీనియర్‌ నేత కోడెల శివప్రసాదరావు విమర్శించిరు. ప్రభుత్వం ఒక ఎంపీ రాజీనామాకు…

పార్టీని విలీనం చేసే ప్రసక్తే లేదు: వైకాపా

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీలో విలీనమయ్యే అవకాశాలున్నట్లు జరుగుతోన్న ప్రచారాన్ని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఖండించింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పార్టీని విలీనం చేసే ప్రసక్తే లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధులు బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మలు స్పష్టం…

తిరుపతి చేరుకున్న సీఎం, గవర్నర్‌లు

హైదరాబాద్‌: ప్రధాని, రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, గవర్నర్‌ నరసింహన్‌లు తిరుపతి చేరుకున్నారు. తిరుపతి విమానాశ్రయంలో స్థానిక నాయకులు వారికి ఘనస్వాగతం పలికారు. అక్కడినుంచి వారు పద్మావతి అతిధిగృహానికి చేరుకున్నారు. సాయంత్రం వీరు శ్రీహరికోటలోని షార్‌…

టీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో కావూరి దిష్టిబొమ్మ దహనం

బషీర్‌బాగ్‌ ప్రత్యెక తెలంగాణ ఏర్పాటవుతున్న తరుణంలో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ కావూరి సాంబశివరావు సమైక్యాంధ్ర నినాదాన్ని తీసుకువస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం అరోపించింది దీనిలో భాగంగానె డిల్లీలో ప్రధానమంత్రితో సహా యూపీఏ నేతలను తప్పుదోవ పట్టిస్తున్నారని…

‘తెలంగాణమార్చ్‌ మేడారం జాతరను తలపించాలి’

మహబూబ్‌నగర్‌: సెప్టెంబర్‌ 30న తెలంగాణ సడిగడ్డ మీద ఒక మేడారం సమ్మక్క-సారక్క జాతరను మరిపించేంట్లుగా ‘ తెలంగాణ మార్చ్‌’ను విజయవంతం చేయాలని టీజేఏసీ ఛైర్మన్‌ ప్రొజ కోదండరాం పిలుపునిచ్చారు. తెలంగాణ మార్చ్‌’ను విజయవంతం చేయటానికి రేపటి నుండి 15వ…

పోలీసు కుటుంబాలకు క్యాన్సర్‌ నిర్థారణ పరీక్షలు

హైదరాబాద్‌: ఏపీఎస్పీ మొదటి బెటాలియన్‌ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు క్యాన్సర్‌ నిర్థాకణ పరీక్షలు ఈరోజు నిర్వహించారు. యాసఫ్‌గూడలోని మొదటి బెటాలియన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఐపీఎస్‌ అధికారి, అడిషనల్‌ డీజీపీ (బెటాలియన్స్‌) గౌతం సవాంగ్‌ విచ్చేసి…