Wednesday, 4 November 2026

నేటి బంగారం ధరలు

హైదరాబాద్‌: నగర బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర రూ. 31,700 పలుకుతుంది.22 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర రూ.29,650గా ఉంది కిలో వెండి ధర రూ. 61,800కి అమ్ముడవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *