Wednesday, 11 November 2026

వార్తలు

ఎరువులను వెంటనే రాష్ట్రానికి విడుదలచేయాలి: మంత్రి శ్రీకాంత్‌

హైదరాబాద్‌: రాష్ట్రానికి ఆరు లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులను ఇచ్చేందుకు కేంద్రంనుంచి గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. రోజుకు ఐదునుంచి ఆరు ర్యాక్‌ల ఎరువులు రాష్ట్రానికి ఇచ్చేందుకు కేంద్ర మంత్రి శ్రీకాంత్‌ జెనా అంగీకరించినట్లు రాష్ట్ర వ్వవసాయ శాఖ మంత్రి కన్నా…

ఫలించిన ఆర్టీసీ కార్మికుల పోరాటం

హైదరాబాద్‌: ఎంతో కాలంగా ఆందోళన చేస్తున్న ఆర్టీసీ కార్మికుల పోరాటం ఫలించింది. ఇటీవల జరిగిన చర్చల్లో కార్మికుల సమస్యల పరిష్కారానికి అంగీకరించిన యాజమాన్యం వీటిపై ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై కార్మికులందరికీ నెలకు 3 సెలవులు మంజూరు…

వృద్ధురాలిని నిర్భంధించి 20 తులాల బంగారం చోరీ

హైదరాబాద్‌: అరవయ్యేళ్ల వృద్ధురాలిని ఆమె ఇంట్లోనే నిర్బంధించి ఒంటిమీద ఉన్న 20 తులాల బంగారాన్ని దోచుకెళ్లిన సంఘటన పాతబస్తీలోని మొఘల్‌పురాలో చోటగుచేసుకుంది. సాలెహాబేగం అనే మహిళ ఇంట్లో ఒంటరిగా ఉండడం చూసి మీ కోడలు రమ్మందంటూ ఓ మహిళ…

సాంకేతిక లోపంతో నిలిచిపోయిన తెలంగాన ఎక్స్‌ప్రెస్‌

నల్గొండ: ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ భువనగిరి రైల్వే స్టేషన్‌లో నిలిచిపోయింది. ఈ మార్గంలో వెళ్లే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

బీసీ డిక్లరేషన్‌పై భాజపా మద్దతిచ్చినా స్వీకరిస్తాం: చంద్రబాబు

ఢిల్లీ: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేయాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చట్టసభల ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలుచేయాలన్నారు. బీసీ డిక్లరేషన్‌పై భాజపా మద్దతిచ్చినా స్వీకరిస్తామన్నారు. చాలా రాష్ట్రాలో బీసీలకు…

ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా నందికొట్కూరు చేరుకున్నా సీఎం

క ర్నూలు: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి శ్రీశైలం బాధితులకు నందికొట్కూరులో ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా ఆయన నందికొట్కూరు చేరుకున్నారు. ముంపు బాధితులకు 26 ఏళ్లుగా ఉద్యోగాలు కల్పించకపోవడంపై ప్రభుత్వం తరపున ఆయన క్షమాపణలు…

జీవ వైవిధ్య సదస్సుకు మూడు వందల కోట్ల మంజూరు

హైదరాబాద్‌: జీవ వైవిధ్య సదస్సుకు మూడు వందల కోట్ల రూపాయలు విడుదల చేసింది. ప్రణాళిక సంఘం ఈ మేరకు నిధులు విడుదల చేసినట్లు రాష్ట్ర ముఖ్మమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిరి సమాచారం అందించింది. అక్టోబరు ఒకటి నుంచి 19 వరకు…

రాజ్యసభలో పదోన్నతుల్లో రిజర్వేషన్ల బిల్లు

ఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై రాజ్యసభలో ఈరోజు అంత గందరగోళం జరిగినా ప్రభుత్వం వెనక్కి తగ్గేరి లేదంటోంది. రేపు ఈ బిల్లును రాజ్యసభ ఆమోదానికి పెట్టేందుకు ప్రభుత్వం సన్నద్దమవుతోంది.

సాధారణ స్థితికి చేరుకున్నా వర్షాభావం

హైదరాబాద్‌: వర్షాభావంతో ఎదుర్కొంటున్న చాలా మండలాలు సాధారణ స్థితికి చేరుకున్నాయని. 90 శాతం వరకు నాట్లు పడ్డాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి వెల్లడించారు. ఇవాళ ఆయన సచివాలయంలో ఉన్నతాధికార్లతో వర్షపరిస్థితులపై చర్చించారు. రాష్ట్రంలో 150 చెరువులకు…

నకిలీ ధ్రవపత్రాలతో మోసానికి పాల్పడ్డ నలుగురి అరెస్టు

హైదరాబాద్‌: ఆదాయపన్ను రీఫండ్‌ కోసం నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి కోటి రూపాయల మోసానికి పాల్పడ్డ నలుగురిని హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్‌కంటాక్స్‌ రీఫండ్‌కు వచ్చిన దరశాసుతల్లో నకిలీ ధ్రువపత్రాలను గమనించిన అధొకారులు సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదుచేయడంతో…