Wednesday, 11 November 2026

వార్తలు

పెద్దల సభలో ఎంపీల పిల్ల చేష్టలు

– ఎస్సీ, ఎస్టీల పదోన్నతుల బిల్లుపై రగడ – ఎస్పీ, బీఎస్పీల సభ్యుల బాహాబాహీ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి): పెద్దల సభలో పెద్దతనంతో వ్యవహరిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి తమ గళాన్ని వినిపించాల్సిన ఎంపీలు, చిన్నపిల్లల్లా కొట్లాటకు…

తెలంగాణ తప్ప ప్రత్యామ్నాయం లేదు

– 2014లో మాకు అధికారమివ్వండి మీకు తెలంగాణ ఇస్తాం – దీక్ష విరమించిన కిషన్‌రెడ్డి న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న అన్ని సమస్యలకు రాష్ట్ర విభజన తప్ప ప్రత్యామ్నాయం లేదని బీజేపీ అగ్ర నేత ఎల్‌కె.అద్వానీ…

శివకాశిలో ఘోర ప్రమాదం

శివకాశి, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి) : తమిళనాడులోని శివకాశిలో ఘోర ప్రమాదం సంభవించింది. బాణ సంచా ఫ్యాక్టరీలో పేలుడు చోటు చేసుకోవడంతో 54 మంది సజీవ దహనమయ్యారు. మరో 78 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి…

రాష్ట్రంలో రెండో అతి పెద్ద ఓడరేవు రామాయపట్నం ఎంపిక

ఢిల్లీ: రాష్ట్రంలో రెండో అతి పెద్ద ఓడరేవు నిర్మాణానికి ప్రకాశం జిల్లా రామాయపట్నాన్ని రాష్ట్రప్రభుత్వం ఎంపిక చేసింది. రామాయపట్నాన్ని రెండో ఓడరేవుగా ప్రతిపాదిస్తూ జాతీయ షిప్పింగ్‌ బోరుడ& ఛైర్మన్‌ పీవీకే మోహన్‌కు సీఎం లేఖ రాయనున్నారు. రామాయపట్నం ఓడరేవుకు…

1400పైగా అవినీతి ఆరోపణలు

న్యూఢిల్లీ: పలు మంత్రిత్వ శాఖల వద్ద దర్యాప్తునకు సంబంధించి 1400 పైగా అవినీతి ఆరోపణలు అపరిష్కఋతంగా ఉన్నాయని కెంద్ర ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. కేంద్ర నిఘా విభాగం ఈ ఆరోపణలను దర్యాప్తు నిమిత్తం సంబంధిత విభాగాలకు పంపిందని కేంద్ర…

కాంగ్రెస్‌ పార్టీ రోజురోజుకి దిగజారుతోంది: శంకర్‌రావు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ని బతికించెకోవాలంటే పార్టీలో ప్రక్షాళన జరగాల్సిందేనని మాజీ మంత్రి శంకర్‌రావు సూచించారు. బుధవారం సీఎల్సీ కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి రోజురోజుకి దిగజారుతోందని భవిష్యత్తులో టికెట్‌ అడిగేవారే ఉండరని విమర్శించారు. సీఎం…

మన్మోహన్‌సింగ్‌ నాయకత్వంపై విమర్శలు

న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను విఫల నాయకుడిగా అభివర్ణిస్తూ ప్రఖ్యాత టైమ్‌ మ్యాగజైన్‌ సృష్టించిన సంచలనం సద్దుమణగకముందే అమెరికాకు చెందిన ప్రముఖ దిన పత్రిక ‘వాషింగ్టన్‌ పోస్టు’ కూడా అదే తరహా కథనాన్ని ప్రచురించింది. మన్మోహన్‌సింగ్‌ నాయకత్వంపై విమర్శలు…

విద్యా ప్రమాణాలను మరింతగా మెరుగుపరచాల్సి ఉంది: ప్రణబ్‌

న్యూఢిల్లీ: మహోన్నతమైన జాతి నిర్మాణానికి విద్యా ప్రమాణాలను మరింతగా మెరుగుపరచాల్సి ఉందని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బుధవారం ఢిల్లీలో నిర్వహించిన జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగించారు. దేశ బంగారు భవిష్యత్తునకు విద్యే…

వివిధ ప్రాంతాల్లో 450 మంది శ్రీలంక సైనికులకు శిక్షణ

న్యూఢిల్లీ: తమిళనాడు సహా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో శ్రీలంక సైనిక దళాలకు చెందిన సిబ్బంది సైనిక శిక్షణ పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది. పొరుగు దేశాలతో సంబంధాల్లో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతోందని రక్షణమంత్రి ఏకే ఆంటోనీ రాజ్యసభలో తెలిపారు.…

జంబ్లింగ్‌ విధానంలో ఇంటర్‌ ప్రయోగ పరీక్షలు

చెవెళ్ల: ఈ ఏడాది నుంచి ఇంటర్‌ ప్రయోగ పరీక్షల్లో (ప్రక్టికల్స్‌) జంబ్లింగ్‌ విధానాన్ని అనుసరించనున్నట్లు బోర్డు ప్రాతీయ పర్యవేక్షణాధికారి బ.ప్రతాప్‌ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతు ఇంటర్‌ ప్రయోగ పరీక్షల్లో జంబ్లింగ్‌ విధానీన్ని అనుసరించాలని గత రెండేళ్లుగా ప్రభుత్వం…