Wednesday, 11 November 2026

వార్తలు

‘ధర్మాన రాజీనామా ఎందుకు ఆమోదించట్లేదు?’ ఎర్రన్నాయుడు

న్యూఢిల్లీ: సీఎం  కిరణ్‌కుమార్‌రెడ్డిపై టీడీపీ  ఎమ్మెల్యే ఎర్రన్నాయుడు ధ్వజమెత్తారు. ధర్మాన ప్రసాదరావు రాజీనామా చేసి ఇన్ని రోజులైనా ఎందుకు ఆమోదించట్టేదని ప్రశ్నించారు. ఎవరు బెదిరిస్తే వారి బెదిరింపులకు సీఎం లొంగిపోతున్నారని విమర్శించారు. ధర్మాన రాజీనామా ఆమోదించవద్దని మంత్రులే ఒత్తిడి…

మార్గరెట్‌ అల్వాకు మెర్సీ రవి అవార్డు

కోచి: సామాజిక, రాజకీయ రంగాల్లో విశేష సేవలందించే మహిళలకు ఇచ్చే మెర్సీ రవి అవార్డుకకు ఈ ఏడాది రాజస్థాన్‌ గవర్నర్‌ మార్గరెట్‌ అల్వా ఎన్నికయ్యారు. బుధవారం కోచిలో జరిగే ఒక కార్యక్రమంలో కేరళ ముఖ్యమంత్రి వూమెస్‌ చాందీ ఈ…

ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున్న ఉద్యమం: వీరయ్య

నిజామాబాద్‌: రాష్ట్రంలో ప్రజా సమస్యలపై వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమించనున్నట్లు  సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌, వీరయ్య నిజామాబాద్‌లో వెల్లడించారు. ప్రజలు సమస్యలతో సతమతమవుతోంటే ముఖ్యమంత్రి మాత్రం తన పదవిని  కాపాడుకునేందుకు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని…

‘ఎస్‌ఆర్‌ఐ’ చిత్రం ఆడియో విడుదల

హైదరాబాద్‌: ఏరీస్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మస్తున్న ఎస్‌ఆర్‌ఐ అనే చిత్రం ఆడియో ఈ రోజు హైదరాబాద్‌లో విడుదలైంది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెరాస నేత హరీష్‌ రావు ఆడియో సీడీని విడుదల చేశారు. నేటి యువత ఆలోచనలు,…

బాబుతో తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా కేంద్రానికి లేఖ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ చంద్రబాబును కలిసింది. తెలంగాణను చంద్రబాబే అడ్డుకున్నారన్న అపవాదు ఉందని దాన్ని పోగొట్టుకోవాలంటే బాబు లేఖ ఇవ్వాల్సిందేనని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ కన్వీనర్‌ గజ్జెల…

ఆర్టీసీలో మరో కార్మిక సంఘం

హైదరాబాద్‌: ఏపీఎస్‌ఆర్‌టీసీలో మరో కార్మిక సంఘం ఆవిర్భవించింది. ఎస్‌ఎంయూ, బీఎంఎస్‌లతో పాటు  ఆర్టీసీలోని వివిధ కార్మిక సంఘాలు దళిత కార్మికులకు అన్యాయం చేస్తున్నాయని ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌ పేరుతో కొత్త సంఘాన్ని ఏర్పాటు చేశామని అధ్యక్షుడు…

రైల్వే మంత్రిత్వ శాఖకు చిత్తశుద్ధి లేదు

ఢిల్లీ: భవిష్యత్‌ ప్రణాళిక తయారీలో రైల్వే మంత్రిత్వ శాఖకు చిత్తశుద్ధి లేదని ఏఐఆర్‌ఇఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య ఆరోపించారు. లెవెల్‌ క్రాసింగ్‌  వద్ద ప్రమాదాలు అరికట్టడానికి వంతెనల నిర్మాణానికి నిధులు అవసరమని, ఛార్జీలు పెంచకపోవడం వల్ల…

నీటి విడుదల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: మాజీ మంత్రి శోభనాద్రీశ్వరరావు

హైదరాబాద్‌: కృష్ణా డెల్టాకు నీటి విడుదల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే లక్షలాది ఎకరాల్లో రైతులు సకాలంలో పంటలు వేసుకోలేకపోయారని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ధ్వజమెత్తారు. తగినంత నిల్వలు లేకపోయినా కరవు సమయాల్లో నాగార్జునసాగర్‌, శ్రీశైలం జలాశయాల…

ఈనెల 10 నుంచి టేబుల్‌టెన్నిస్‌ పోటీలు

రాజమండ్రి: ఈ నెల 10 నుంచి రాజమండ్రిలో 3 రోజుల పాటు టేబుల్‌టెన్నిస్‌ స్టేట్‌ ర్యాంకింగ్‌ పోటీలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర టేబుల్‌  టెన్నిస్‌ అధ్యక్షుడు భాస్కరరామ్‌ తెలిపారు. ఈ టోర్నీలో ఏడు విభాగాల్లో దాదాపు 300 మంది క్రీడాకారులు…

జంతర్‌మంతర్‌ వద్ద తెలంగాణ పోరు యాత్ర: కిషన్‌రెడ్డి

ఢిల్లీ: రేపటినుంచి ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద తెలంగాణ పోరుయాత్ర చేపట్టనున్నట్లు భాజపా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలియజేశారు. ఈ యాత్రలో సీనియర్‌ నేత అద్వానీ సహా పలువురు భాజపా నేతలు పాల్గొంటారని కిషన్‌రెడ్డి తెలియజేశారు. తెలంగాణపై నాలుగేళ్లుగా…