Wednesday, 11 November 2026

వార్తలు

ఆసక్తికరంగా పోలో ఛాంపియన్‌షిప్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌ పోలో సీజన్‌లో భాగంగా సికింద్రాబాద్‌లోని పోలో గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న ప్రిన్స్‌ ఆఫ్‌ బెరర్‌ కప్‌ పోటీలు అసక్తికరంగా సాగుతున్నాయి. సినీహీరో రామ్‌చరణ్‌కు చెందిన ఆర్‌సీ, హైచ్‌పీఆర్‌సీ జుట్టూకూ, అమృతా క్యాజిల్‌ జుట్టుకూ మద్య ఇవాళ తొలిమ్యాచ్‌…

రైలుకు తప్పిన ప్రమాదం

టెక్కలి: నౌపొడ, గుణుపూర్‌ బ్రాడ్‌ గేజ్‌ లైన్‌లో వస్తున్న ప్యాసింజర్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం లక్ష్మిపురం సమీపంలో ట్రాక్‌ వెల్డింగ్‌ వూడి పట్టా విరిగిపోయింది. అదే గ్రామానికి చెందిన శింగిపురం శ్రీను…

రైతుల అవసరాలకు 38టీఎంసీల నీటిని విడుదల చేయలని తెరాస డిమాండ్‌

హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా రైతుల అవసరాలను తీర్చే మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకానికి 38టీఎంసీల నీటిని విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయాలని తెరాస డిమాండ్‌ చేసింది. ఆంధ్రాప్రాంతానికి నీళ్లు తగ్గుతాయనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగేలా…

రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ పైచేయి

బెంగళూరు: బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ పైచేయి సాధించింది. మూడో రోజు ఆట ముగిసే సమాయానికి న్యూజిలాండ్‌ రెండో ఇన్నిగ్స్‌లో తొమ్మిది వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. ఆటముగిసే సరికి భారత్‌పై…

ప్రధాని రాజీనామా కోరే హక్కు జనతాపార్టీకి లేదు

ఢిల్లీ: ప్రధాన మంత్రిని రాజీనామా కోరే హక్కు భాజపాకు లేదని బొగ్గుశాఖామంత్రి శ్రీప్రకాశ్‌జైస్వాల్‌ అన్నారు. బొగ్గు కుంభకోణంపై చర్చకు భాజపా వెనకాడుతోందని విమర్శించారు. ప్రధానికి సభలో విశ్వాసం ఉన్నంతవరకూ రాజీనామా అడిగే అధికారం ఎవరికీ లేదని జైస్వాల్‌ వ్యాఖ్యానించారు.

జాడాల మౌనదీక్ష

విజయవాడ: సమస్యలు పరిష్కరించటంలో సర్కారు జాప్యాన్ని నిరసిస్తూ 5రోజులపాటు వివాధ కార్యక్రమాలు చేపట్టిన జూడాల ఈరోజు సిద్దార్థ వైద్య కళాశాలలో మౌనదీక్ష చేపట్టారు. గ్రామీణప్రాంతాల్లో వైద్యసేవలు అందించేందుకు తాము సిద్దంగా ఉన్నా మెరుగైన వసతులు కల్పించి, మహిళా వైద్యులకు…

తెలంగాణ దీక్షాశిబారాన్ని సందర్శించిన నారాయణ

ఆదిలాబాద్‌: ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటును కాంక్షిస్తూ ఆదిలాబాద్‌జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న తెలంగాణ దీక్షాశిబిరాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సందర్శించారు. దీక్షల ఉద్దేశం నెరవేరేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టం చేశారు. అనంతరం స్థానికంగా ఉన్న అమరవీరుల స్థూపం వద్ద…

అమితాబ్‌ సంతకం చేసిన జీన్స్‌ వేలం

ముంబయి: బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌బచ్చన్‌ జీన్స్‌ని పరిక్రమ అనే సంస్థ వేలం వేస్తోంది. ఈ జీన్స్‌పై అమితాబ్‌ సంతకం కూడా ఉంటుంది. నిరుపేద విద్యార్థుల ఉన్నత విద్యును ప్రోత్సహించేందుకు పరిక్రమ ఈ సామాజిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు…

ఇరుగు పోరుగు కుటుంబాల మధ్య వివాదంతో వ్యక్తి హత్య

ఖమ్మం: ఇరుగుపోరుగు కుటుంబాల మధ్య ఉండే చిన్న చిన్న తగాదాలు హత్యకు దారి తీశాయి. మధిర మేజర్‌ గ్రామంలోని ఆర్‌సీఎం చర్చి సమీపంలో ఈ హత్య జరిగింది. రాజీవ్‌నగర్‌ కాలనీకి చెందిన ఆమర్లపూడి లాజర్‌, మట్టి మరియన్న కుటుంబాలు…

రేపట్నుంచి ఢిల్లీలో కిషన్‌ రెడ్డి దీక్ష!

ఢిల్లీ: సోమవారం నుంచి మూడు రోజులపాటు తెలంగాణ కోసం కిషన్‌రెడ్డి ఉపవాస దీక్ష చేపట్టనున్నారు. తాను చేపట్టబోయే దీక్షకు అద్వానీ సహా బీజేపీ అగ్రనేతలంతా హాజరవుతారని సాక్షి టెలివిజన్తో కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణపై కాంగ్రెస్‌ తన వైఖరేంటో ముందు…