Tuesday, 10 November 2026

వార్తలు

వైఎస్‌కు నివాళులు అర్పించిన సీఎం, బొత్స

హైదరాబాద్‌: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మూడో వర్థంతి సందర్భంగా సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి, పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ ఘనంగా నివాళులు అర్పించారు. పంజాగుట్టలోని వైఎస్‌ విగ్రహానికి వూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యాక్రమంలో మంత్రులు…

నేడు హస్తినకు బొత్స

హైదరాబాద్‌: పీసీసీ చీఫ్‌ సత్యనారాయణ ఇవాళ హస్తిన వెళ్లనున్నారు. ఢిల్లీలో ఆయన ప్రదేశ కాంగ్రెస్‌ కమిటీ కార్యవర్గం ఎంపీకకై చేసే కసరత్తు గురించి కాంగ్రెస్‌ అధిష్ఠానంతో  చర్చించనున్నట్టు సమాచారం . అదివారం గాంధీ భవన్‌లో జరిగే వైఎస్‌ఆర్‌ వర్దంతి…

లింక్‌ తెగి నిలిచిన గూడ్స్‌ రైలు

విజయనగరం: లింక్‌ తెగడంతో గూడ్స్‌రైలు నిలిచిపోయిన  ఘటన కొమరాడ మండలం సోమిదవలన వద్ద చోటుచేసుకుంది. రాయగఢ్‌ నుంచి వస్తోన్న  ఓగూడ్స్‌ రైలు లింక్‌ తెగిపోవడంతో అధికారులు నిలిపివేశారు. దీంతో ఆ మార్గంలో పయనించే పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర…

మంద కల్లు నిషేధించాలంటూఊ టీఆర్‌ఎస్‌ ధర్నా

నిజామాబాద్‌: మంద కల్లుపై టీఆర్‌ఎస్‌ యుద్దం ప్రకటించింది. మందుకల్లు అమ్మకాన్ని నిషేధించాలంటూ టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా చౌక్‌లో దీక్ష చేపట్టారు. మందుల్లు దుష్ప్రభావం వల్ల మనషుల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయని ధర్నాలో పాల్గొన్న నేతలు వ్యాఖ్యానించారు.

353 పరుగుల వద్ద భారత్‌ ఆలౌట్‌

బెంగళూరు: భారత్‌ – న్యూజిలాండ్‌ల మధ్య చిన్న స్వామి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ 353 పరుగుల వద్ద ఆలౌట్‌ అయింది. ఆసిస్‌ బౌలర్‌ సౌథీ ఏడు వికెట్లు తీసుకున్నారు. దీంతో భారత్‌ పన్నెండు పరుగులు వెనుకబడింది. భారత్‌…

దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.కోటి

విజయవాడ: దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం హుండీల లెక్కింపు శనివారం జరిగింది. 18రోజుల్లో 32హుండీల్లో భక్తులు వేసిన కానుకలను లెక్కించగా కోటి 26వేల 675లు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఈవో రఘునాథ్‌ తెలిపారు. నగదుతో పాటు భక్తులు 351గ్రాముల బంగారం,…

విద్యుత్‌ సమస్యలను పరిష్కరించండి

తిరుపతి: అధికారుల ముందుచూపు లేని కారణంగానే రాష్ట్రంలో విద్యుత్తు సమస్యల నెలకొందని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 8న రాజధానిలో సేవ్‌ కాంగ్రెస్‌ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువజన కాంగ్రెస్‌…

మాజీ మంత్రి సత్‌ మహాజన్‌ గుండెపోటుతో మృతి

న్యూడిల్లీ: హిమాచల్‌ ప్రదేశ్‌ మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సత్‌ మహాజన్‌ (85) శనివారం గుండెపోటుతో మృతి చెందారు. ఇటీవలే ఆయనకు డిల్లీలోని ఎస్కార్ట్స్‌ ఆసుపత్రిలో బెలూన్‌ ద్వారా చేసే గుండె చికిత్స నిర్వహించారు. శుక్రవారం సాయంత్రమే…

4న ఏబీవీపీ కళాశాలల ‘బంద్‌’

4న ఏబీవీపీ కళాశాలల ‘బంద్‌’ బషీర్‌బాగ్‌ : అవినీతి, కుంభకోణాల్లో కూరుకుపోయిన యూపీఏ ప్రభుత్వం గద్దె దిగాలని డిమండు చేస్తూ ఈనెల 4న ఏబీవీపీ ‘కళాశాలల బంద్‌’ నిర్వహించనుంది. పాఠశాలలను మినహాయించారు. శనివారం బషీర్‌బాగ్‌ దేశోద్ధారక భవన్‌లో ఏర్పాటు…

రాజ్‌ థాకరేపై కేంద్రం కఠిన చర్యలు తీసుకొవాలి

పాట్నా.: బీహరీలను చొరబాటుదారులుగా అభివర్ణించడంతో పాటు వారిని మహారాష్ట్ర నుంచి తరిమికొడతామంటూ ఎంఎన్‌ఎన్‌ అదినేత రాజ్‌థాకరే చేసిన వ్యాఖ్యలపై పలు పార్టీలు మండిపడ్డాయి. ప్రజలను విభజించేలా మాట్లాడిన థాకరేపై కఠినచర్యలు తీసుకొవాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశాయి. గతనెలలో అమర్‌జమాన్‌…