Tuesday, 10 November 2026

వార్తలు

కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శిపై వేటు

న్యూడిల్లీ: అవినీతి ఆరోపణలు రావడంతో కేంద్ర సాహిత్య అకాడమి కార్యదర్శి ఎ.కృష్ణమూర్తిని సస్పెండ్‌ చేసినట్లు అకాడమీ చైర్మన్‌ సునీల్‌ గంగోపాధ్యాయ పేర్కోన్నారు. నలుగురు సభ్యులతో కూడిన అకాడమీ కార్యనిర్వాహక బోర్డు ఈ మేరకు శుక్రవారమే నిర్ణయం తీసుకున్నట్లు కోల్‌కతా…

జమ్మూలో ఎన్‌కౌంటర్‌ విదేశీ ఉగ్రవాది హతం

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌లోని గండేర్భర్‌ జిల్లాలో శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో విదేశీ ఉగ్రవాది ఒకడు హతమయ్యాడు. చాతుర్గుల్‌ గ్రామం సమీపంలో ముష్కరులు సంచరిస్తున్నట్లు సమాచారం అందుకున్న ప్రత్యేక భద్రతా దళం సిబ్బంది జమ్మూకాశ్మీర్‌ పోలీసులు శనివారం తెల్లవారుజామున సంయుక్తంగా గాలింపు…

కాంగ్రెస్‌ అధిష్టానికి చిత్తశుద్ది లేదు : నారాయణ

ఆదిలాబాద్‌: వామపక్ష నేతలకు జైళ్లు కొత్త కాదని, తెలంగాణ కోసం 20ఏళ్లు జైల్లో ఉండటానికి తాము సిద్దమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ అధిష్టానికి చిత్తశుద్ది లేదని, తెలంగాణ కోసం ప్రత్యేక ప్యాకేజీలు…

హక్కానీ గ్రూపు ఉగ్రవాద సంస్థ

న్యూయార్క్‌: పాకిస్థాన్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న హక్కానీ గ్రూపును ఉగ్రవాద సంస్థగా ప్రకటించే దిశగా అమెరికా కదులుతోంది. ఈ అంశంపై విదేశీ వ్యవహారాల మంత్రి హిల్లరీ క్లింటన్‌ త్వరలో తన నిర్ణయాన్ని కాంగ్రెస్‌ ముందు ఉంచనున్నారు. ఈ మేరకు…

అక్టోబర్‌ 2నుంచి కాంగ్రెస్‌ వ్యతిరేకపోరాటం

న్యూడిల్లీ: అవినీతిలో కాంగ్రెస్‌ పార్టీ కొత్త రికార్డు సృష్టించిందని ప్రముఖ యోగా గురువు, సామాజిక ఉద్యమకారుడు బాబా రాందేవ్‌ ధ్వజమెత్తారు. కుంభకోణాల్లో ఆ పార్టీ గోల్డ్‌ మెడల్‌ సాధించిందని ఎద్దేవా చేశారు. బొగ్గు గనుల కేటాయింపులో అక్రమాలకు బాధ్యత…

స్నూకర్‌ క్రీడాకారుడు ఎన్జూన్‌ కింగ్‌ కన్నుమూత

సికింద్రాబాద్‌: క్రీడారంగ ప్రముఖుడు, బిలియర్డ్స్‌, స్నూకర్‌ జాతీయ క్రీడాకారుడు ఎన్జూన్‌ యషావో కింగ్‌ శనివారం సికింద్రబాద్‌లో కన్నుమూశారు. ఆయన వయస్సు 61ఏళ్లు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. చాలాకాలం రాష్ట్ర జట్లు తరపున స్నూకర్‌, బిలియర్డ్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో…

నూతన ఇసుక విధానంపై ఆరుగురు మంత్రుల ఉపసంఘం ఏర్పాటు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నూతన ఇసుక విధానం ఖరారుకు ఆరుగురు మంత్రులతో కూడిన ఉప సంఘం ఏర్పాటైంది. ఉప సంఘం సభ్యులుగా మంత్రులు జానారెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, గల్లా అరుణ, సుదర్శన్‌రెడ్డి, శత్రుచర్ల విజయరామరాజు, టీజీ వెంకటేష్‌ ఉన్నారు.…

కలిషిత ఆహారంతో అస్వస్థతకు గురైన 11మంది రైల్వే ప్రయాణీకులు

రాజమండ్రి: హైదరాబాద్‌ నుంచి హౌరా వెళ్తున్న ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణిస్తున్న 11మంది అస్వస్థతకు గురయ్యారు. వీరికి రాజమండ్రి స్టేషన్‌లో చికిత్స చేశారు. కలుషిత ఆహారం తినడం వల్లే ఎన్‌9, ఎన్‌10, ఎన్‌11, బోగిల్లోని 11మంది ప్రయాణీకులు అస్వస్థతకు…

ఆరోగ్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లనున్న సోనియా

ఢిల్లీ : ఆరోగ్య పరీక్షల కోసం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ వారం రోజుల పాటు విదేశాలకు వెళ్ళనున్నారు. గతంలో కూడా సోనియా అమెరికాలోని ఓ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నారు.

4న ముల్కీ అమరవీరులకు కొవ్వొత్తుల నివాళి – కోదండరాం

హైదరాబాద్‌: ముల్కీ అమరవీరులను స్మరిస్తూ ఈనెల 4వతేదీ సాయంత్రం తెలంగాణ వ్యాప్తంగా కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించాలని రాజకీయ ఐకాస చైర్మన్‌ కోదండరాం పిలుపునిచ్చారు. ఛలో హైదరాబాద్‌ కార్యక్రమానికి తెలంగాణ వ్యాప్తంగా సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ మార్చ్‌కు ప్రజలను…