Tuesday, 10 November 2026

వార్తలు

జూనియర్‌ డాక్టర్ల ఆందోళన

విజయవాడ: గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవాలు అందించటానికి సరైన మార్గదర్శకాలు లేవని గత 3రోజులుగా ఆందోళన చేస్తున్న జూడాల ఎన్టీయర్‌ హెల్త్‌యూనివర్శిటీని ముట్టడించి ప్రభుత్వానికి, వైద్య ఆరోగ్యశాఖకు వ్యతిరేకంగా నినదాలు చేశారు. మా సమస్యలు వీసీ పరిష్కరించాలని కోరారు.…

హెచ్‌సీయూలో విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్‌: హెచ్‌సీయూలో కిడ్నాప్‌ ఘటనను నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఉపకులపతి కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. నిన్న అర్థరాత్రి యూనివర్సిటీ గ్రంథాలయం నుంచి వస్తున్న ఎంటెక్‌ విద్యార్థిని మౌనిసీరాంను కారులో వచ్చిన దుండగులు కిడ్నాప్‌ చేసేందుకు…

లోక్‌ సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం అంశంపై పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం వాయిదా అనంతరం లోక్‌ సభ ప్రారంభంకాగానే విపక్ష సభ్యులు బొగ్గు కుంభకోణానికి నైతిక భాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. సభ్యులు…

ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో టీడీఎల్పీ భేటీ

హైదరాబాద్‌: విద్యుత్‌ సమస్యలపై చర్చించేందుకు ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. విద్యుత్‌ కోతల నేపధ్యంలో ఉద్యమ కార్యాచరణపై నేతలు చర్చించనున్నారు.

పోలీసులుపై వైకాపా ఎమ్మెల్యే వీరంగం

శ్రీకాకుళం: విద్యుత్‌ కోతలకు నిరసనగా శ్రీకాకుళంలో చేపట్టిన ఆందోళనలో వైకాపా ఎమ్మెల్యే కృష్ణదాస్‌ పోలీసుల పై వీరంగం సృష్టంచారు.  ఆందోళనలో పాల్గొన్న ఎమ్మెల్యే భార్య, పార్టీ జిల్లా కన్వీనర్‌ అయిన పద్మప్రియను పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పద్మప్రియను పోలీసు…

ఉభయసభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా

ఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై ఎనిమిదో రోజూ పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళన చేపట్టాయి. ప్రధాని రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీలు డిమాండ్‌ వ్యక్తం చేస్తూ స్పీకర్‌ వెల్‌లోకి దూసుకువెళ్లారు. దీంతో స్పకర్‌ మీరాకుమార్‌ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు…

నౌకాదళాధిపతిగా దేవేంద్రకుమార్‌ జోషీ బాధ్యతలు

న్యూఢిల్లీ: భారత కొత్త నౌకాదళాధిపతిగా అడ్మిరల్‌ దేవేంద్రకుమార్‌ జోషి శుక్రవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. యాంటీ సబ్‌మెరైస్‌ వార్‌ఫేర్‌ విభాగంలో స్పెషలిస్టు అయిన జోషీ నిర్మలా వర్శ నుంచి బాధ్యతలు స్వీకరించారు.

రాజీనామాకు సిద్ధమైన నంద్యాల ఎస్పీవై రెడ్డి

న్యూఢిల్లీ: కృష్ణా జలాల్లో శ్రీశైలం నుంచి కర్నూలు, కడప జిల్లాలకు రావాల్సిన తాగునీరు రాకపోవడంపై ఆందోళనకు దిగిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి రాజీనామాకు సిద్ధపడ్డారు. పోతిరెడ్డిపాడు వద్ద  845 అడుగుల నీటి మట్టం ఉండేలా ముఖ్యమంత్రిని కోరానా…

పార్లమెంట్‌ ప్రధాన ద్వారం వద్ద నిరసన ప్రదర్శన

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణానికి వ్యతిరేకంగా పార్లమెంట్‌ ఆవరణలో విపక్షలు నిరసన ప్రదర్శిన చేపట్టాయి. పార్లమెంట్‌ ప్రధాన ద్వారం వద్ద ఈ ఉదయం తెదేపా, వామపక్షాలు, సమాజ్‌వాదీ పార్టీ నేతలు నిరసన చేపట్టి బొగ్గు క్షేత్రాల కేటాయింపులను రద్దు చేయాలని…

నేడు టీడీఎల్పీ భేటీ

హైదరాబాద్‌: తెదేపా శాసనసభా పక్షం నేడు భేటీ కానుంది. విద్యుత్‌ సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఉద్థృతం చేయాలని పార్టీ నిర్ణయించిన నేపధ్యంలో ఉద్యమ కార్యాచరణపై నేతలు ఈ సమావేశంలో చర్చించనున్నారు.