Tuesday, 10 November 2026

వార్తలు

విద్యుత్‌ తీగలు తగిలి ఇద్దరు రైతుల మృతి

తాళ్లపూడి: పంటపొలంలో పనిచేస్తున్న రైతులు విద్యుత్‌ తీగలు తగిలి ప్రమాదానికి గురైన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడిలో చోటుచేసుకుంది. ఈఘటనలో ఇద్దరు రైతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఉదయం వ్యవసాయ పనులు చేస్తుండగా తెగిపడిన విద్యుత్‌ తీగలు…

నేడు వైకాపా రాష్ట్ర బంద్‌

హైదరాబాద్‌: తమ ఆందోళనలు తమవేననీ, ఇతరులు ఎవరైనా చేస్తే సంఘీభావం చెబుతామన్నట్లుగా వైకాపా ముందుకెళుతోంది. ఇందులో భాగంగానే శుక్రవారం రాష్ట్రబంద్‌కు ఆ పార్టీ సన్నద్థమైంది సెప్టెంబరులో అంందరం కలిసి బంద్‌  చేపట్టి, రాష్ట్రాన్ని స్తంభింపజేయడం ద్వారా ప్రభుత్వ మెడలు…

ప్రపంచ శాంతికి అలీనోద్యమమే ఆయుధం

పరస్పర సహకారంతోనే అభివృద్ధి : ప్రధాని సిరియా, పాలస్తీనా పరిస్థితిపై నావమ్‌ సదస్సులో చర్చ టెహ్రాన్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) : ఇరాన్‌ అణ్వాస్త్ర ప్రయోగాలపై పాశ్చాత్య దేశాలు మండిపడుతున్న తరుణంలో.. గురు వారం టెహ్రాన్‌లో 16వ అలీన…

స్టీరింగ్‌ లేని కారు వచ్చేస్తోందహో !

మీరు కారును ఎలా నడుపుతారు ? ఏముంది.. స్టీరింగ్‌ తిప్పుతూ, గేర్లు మార్చుతూ అంటారా ? మీరు చెప్పింది కరెక్టే ! కానీ, భవిష్యత్తులో మీరు కారు నడపాలంటే స్టీరింగూ, గేర్లు వాడాల్సిన అవసరం ఉండక పోవచ్చు. ఏందీ…

ధర్మాన రాజీనామా యోచనే లేదు: గులాంనబీ

ఢిల్లీ: రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామాపై నిర్ణయం ఇప్పుడే ఉండదని కేంద్రమంత్రి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ అన్నారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ధర్మాన సమాధానం చెప్పుకునేందుకు ఇంకా సమయం ఉందన్నారు. రాష్ట్రంలో…

దళితులకు న్యాయం జరగడం లేదు

హైదరాబాద్‌: ఎస్సీ ఎస్టీలపై జరిగే అత్యాచారం కేసుల్లో చాలావరకు బాధితులకు న్యాయం జరగటం లేదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కె.రామస్వామి అన్నారు. సీనియర్‌ న్యాయవాది బొజ్జా తారకం రచించిన ‘ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాలు పోలీసు కోర్టులు ఎలా…

3జిలాల్లో వికటించిన ఐరన్‌ మాత్రలు

హైదరాబాద్‌: ప్రభుత్వం విద్యార్థులకు సరఫరా చేసిన ఐరన్‌ మాత్రలు వికటించి మూడు జిల్లాలో విద్యార్థులు అస్వస్థత పాలయ్యారు. కర్నూలు, నిజామాబాద్‌, కృష్ణా జిల్లాల్లో ఈ సంఘటనలు జరిగాయి. కర్నూలు జిల్లాలోని పెద్ద హరివనం, కోడుమూరు, ఆదోని ఆస్పరి వసతిగృహాల్లో…

లంచం తీసుకున్నట్లు అంగీకరణ -న్యాయమూర్తి పట్టాభి

హైదరాబాద్‌: గాలి జనార్దన్‌రెడ్డి కేసులో ఆయనకు బెయిలు మంజూరుచేసేందుకు గాను లంచం తీసుకున్నట్లు సీబీఐ కోర్టు మాజీ న్యాయమూర్తి పట్టాభిరామారావు అంగీకరించారు. ఈ మేరకు ఆయన ఏసీబీకి నేరాంగీకార వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలం మేరకు తాను మొదట…

పాఠశాలలను బలవంతంగా మూయిస్తే కఠిన చర్యలు -కమీషనర్‌ అనురాగ్‌ శర్మ

హైదరాబాద్‌: బంద్‌ల సందర్భంగా పాఠశాలలను బలవంతంగా మూయించేందుకు ప్రయత్నిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ హెచ్చరించారు. పాఠశాల బస్సులను అడ్డుకోవటం, బస్సుల ధ్వంసం వంటి చర్యలకు దిగితే కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. సైబరాబాద్‌…

‘గాలి’కి పీటీ వారెంట్‌

బెంగళూరు: గాలి జనార్దన్‌రెడ్డికి జేఎంఎఫ్‌సీ వన్‌ ఏసీజే బళ్లారి న్యాయస్థానం పీటీ వారెంట్‌ జారీ చేసింది. సెప్టెంబరు 14న న్యాయస్థానంలో హాజరుకావాలని ఆదేశించింది. 2005లో ముండ్లూరి దివాకర్‌బాబు వేసిన పరువునష్టం కేసులో గాలి జనార్దన్‌రెడ్డికి వారెంట్‌ జారీ అయినట్లు…