Tuesday, 10 November 2026

వార్తలు

శిశు మరణాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం

హైదరాబాద్‌: వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో చోటుచేసుకున్న శిశు మరణాలకు వైద్యుల నిర్లక్ష్యం కారణం కాదని మంత్రుల బృందం ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించింది. తక్కువ బరువు, నెలలు నిండకుండా పుట్టటం, గర్బిణి సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడమే శిశు మరణాలకు కారణమని…

తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ఫోరెన్సిక్‌ నివేదిక

హైదరాబాద్‌: నెల్లూరు సమీపంలో తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై రా: ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబరేటరీ రైల్వే పోలీసులకు నివేదిక సమర్పించింది. ఎన్‌-11 బోగీలో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రధమిక అంచనాలు వేసినా మంటు బాణసంచా కారణంగానే…

అమెరికాలోని దక్షిణ లూసియానాలో భారీ వరదలు

న్యూ ఆర్లీన్స్‌: ఐజాక్‌ తుపాను అమెరికాలోని దక్షిణ లూసియానాలో భిభత్సం సృష్టిస్తోంది. బుధవారం భారీ గాలులు, వర్షాలతో న్యేఆర్లీన్స్‌ నగరం శివారుల్లోని వరద గోడ మీదుగా నీళ్లు కొన్ని అడుగుల పైనుంచి ప్రవహిచాయి. ఏడేళ్ల క్రితం కత్రినా ఈ…

అన్నా హజరే నూతన బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలి

న్యూఢిల్లీ: అవినీతి వ్యతిరేక ఉద్యమాలు ఒక్కతాటిపైకి రావాలని సామాజిక కార్యకర్త మాజీ ఐపీఎస్‌ కిరణ్‌బేడీ సూచించారు. సీబీఐని అధికార పార్టీ కబంద హస్తాల నుంచి బయటకు తేవాటంటే అందుకోసం మాట్లాడుతున్న విభన్న గళాలన్నింటినీ ఒక్కతాటిపైకి తీసుకురావాలి. ప్రస్తుతం వేర్వేరుగా…

ఢిల్లీలోని సప్ధర్‌జంగ్‌ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ: ఢిల్లీలోని సప్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆస్పత్రి ఐదో అంతస్తు నుంచి మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఆరు ఫైరింజన్లతో మంటలు ఆర్పేండుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది.

తనిఖీ కేంద్రంపై తాలిబన్ల దాడి

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లోని దక్షిణ వజీరిస్థాన్‌ ప్రాంతంలోని ఓ చెక్‌పోస్ట్‌ పై సాయుధ తాలిబన్లు బుధవారం దాడి చేశారు. సైనిక దాళాల ఎదురుకాల్పుల్లో 10 మంది తాలిబన్లు మృతి చేదారని, ఎనిమిది మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. పర్హాంగ్‌ బాబా…

తీరప్రాంత గస్తీకి విమానాలు

బీజింగ్‌: తీరప్రాంత గస్తీకి మానవరహిత విమానాల (యూఏవీ) ను మోహరించనున్నట్లు చైనా ప్రకటించింది. పొరుగుదేశాలతో వివాదులు పెరుగుతున్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుక్నుట్లు బుధవారం తెలిపింది. తీరప్రాంత రాష్ట్రాల్లో 11 యూఏవీ స్థావరాలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నా…

వరుసగా నాలుగోరోజు నష్టాలతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: భారతీయస్టాక్‌మార్కెట్‌ వరుసగా నాలుగోరోజు నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 140.90 పాయింట్ల నష్టంతో 17,490.81 వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 46.80 పాయింట్లు తగ్గి 5,287.80 వద్ద ముగిసింది. బొగ్గు గనుల కేటాయింపుపై వాగ్‌ నివేదిక వెలువడిన నేపధ్యంలో…

అసెంబ్లీలో అన్ని విభాగాల్లో విద్యుత్‌ ఆదాచేయాలని ఆదేశాలు

హైదరాబాద్‌: విద్యుత్‌ కొరత మూలంగా ప్రజలు విద్యుత్‌ పొదుపు చర్యలు పాటించాలంటున్న ప్రభుత్వ తన పరంగా కూడా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అసెంబ్లీలో విద్యుత్‌ పొదుపు చర్యలు పాటించాలని స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ఆదేశాలు జారీచేశారు. అసెంబ్లీలో…

కాంగ్రెస్‌, తెదేపా కార్యకర్తల దాడుల్లో ముగ్గురికి తీవ్ర గాయలు

కర్నూలు: జిల్లాలో కాంగ్రెస్‌ తెదేపా కార్యకర్తల దాడుల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. డోన్‌ మండలం కొత్త బురుజు గ్రామంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య రేగిన వివాదం ఘర్షణగా మారి పరస్పర దాడులకు దారితీసింది. కత్తులతో తలపడటంతో ముగ్గురు…