Tuesday, 10 November 2026

వార్తలు

రోడ్డుప్రమాదంలో ముగ్గురి మృతి

పాకాల: పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై పాకాల మండలం తోటపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మహీంద్ర వ్యాను మొదట టాటా ఇండికా కారును అనంతరం స్కార్పియోను ఢీకొంది. ఈ ఘటనలో స్కార్పియోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.…

ఉపాధి హామీ పనిదినాలు 100 నుంచి 150 రోజులకు పొడగింపు

ఢిల్లీ: కేంద్రమంత్రి జైరాం రమేష్‌తో ఈరోజు మంత్రి మాణిక్య వర ప్రాసాద్‌ భేటీ అయ్యారుం, అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరవు మండలాల్లో ఉపాధి హామీ పనిదినాలు పొడిగించేందుకు మంత్రి అంగీకరించారని తెలిపారు. ఈ మేరకు ఉపాధి హామీ…

పిడుగుపాటుకు ఇద్దరు మహిళల మృతి

విశాఖపట్నం: పిడుగుపాటుకు ఇద్దరు మహిళల మృతి చెందిన సంఘటన విశాఖ జిల్లాలో జరిగింది. రాంబిల్లి మండలం గోకువాడలో పిడుగుపడి ఇద్దరు మహిళలు మృతి చెందగా మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి.

మేయర్‌ ఛాంబర్‌ ముట్టడి

హైదరాబాద్‌: ప్రజాసమస్యల పరిష్కారంలో జీహెచ్‌ఎంసీ అలసత్వాన్ని నిరసిస్తూ ఈరోజు తేదేపా కార్పొరేటర్లు మేయర్‌ ఛాంబర్‌ను ముట్టడించారు. సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. కొంత సేపటికి మేయర్‌ వారిని లోపలికి అనుమతించి మాట్లాడారు. రెండు రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ…

కాచిగూడ పోలీస్‌స్టేషన్‌ను ముట్టడి చేసిన భాజపా కార్యకర్తలు

హైదరాబాద్‌: కాచిగూడ సీఐ కోటేశ్వరరావు సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ భాజపా నాయకులు ఈ రోజు కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌ను ముట్టడించారు. సీఐను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేపట్టారు. సివిల్‌ తగాదాల్లో తలదూర్చి డబ్బులు డిమాండ్‌…

ఉన్నత చదువులకు అయ్యే ఖర్చులు ప్రభుత్వమే పూర్తిగా చెల్లించాలి-ఈటెల

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం పేద విద్యార్థులకు చదువులను దూరం చేసే దుర్మార్గపు ఆలోచన చేస్తోందని తెరాస శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్‌ అన్నారు.ఫీజు రీఇంబర్స్‌మెంట్‌కు పరిమితులు విధించి బీసీలకు అన్యాయం చేస్తోందన్నారు. పేద విద్యార్థులందరికీ ఉన్నత చదువులకు అయ్యే…

ప్రతిభ ఆధారంగానే యాజమాన్య కోటా సీట్ల కేటాయింపు

హైదరాబాద్‌: ప్రతిభ ఆధారంగా యాజమాన్య కోటా సీట్లను ఆన్‌లైన్‌ లోనే భర్తీ చేసేలా జీవో నెంబర్‌ 60ని సవరించాలని తెలుస్తోంది. జీవో నెం: 60ని నిలిపివేసే దిశగా ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. బోధనా రుసుం తీసుకున్న విద్యార్థులు 50…

గోద్రాలో కూలిన హెలికాఫ్టర్‌

గుజరాత్‌: ల్యాండింగ్‌  సమయంలో ఓ హెలికాఫ్టర్‌ కూలిపోయింది. గోద్రాలో హెలికాఫ్టర్‌ ల్యాండింగ్‌ అవుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆధ్యాత్మిక గురు ఆశారాం బాపు, పైలట్‌కు తృటిలో ప్రమాదం తప్పింది, పైలట్‌కు స్వల్ప గాయాలు అవడంతో చికిత్స నిమిత్తం…

పేద విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటాది: బొత్స

హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్‌ రూ. 35 వేలు చెల్లిస్తామని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. రూ. 35 వేల కంటే ఎక్కువ ఫీజు ఉన్న కళాశాలల్లో చదివే పేద విద్యార్థులకు ప్రభుత్వం అండగా…

రౌడీషీటర్‌ వాహీద్‌ హత్య

హైదరాబాద్‌: జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హెచ్‌ఎంటీ కార్మగారం వద్ద రౌడీషీటర్‌ వాహిద్‌ హత్యకు గురయ్యాడు. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.