అసెంబ్లీలో అన్ని విభాగాల్లో విద్యుత్ ఆదాచేయాలని ఆదేశాలు
హైదరాబాద్: విద్యుత్ కొరత మూలంగా ప్రజలు విద్యుత్ పొదుపు చర్యలు పాటించాలంటున్న ప్రభుత్వ తన పరంగా కూడా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అసెంబ్లీలో విద్యుత్ పొదుపు చర్యలు పాటించాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆదేశాలు జారీచేశారు. అసెంబ్లీలో అన్ని విభాగాల్లో విద్యుత్‌ను ఆదాచేయాలని ఆదేశాలు జారీచేశారు.