సుక్మా జిల్లాలో మవోయిస్టుల కాల్పులు
ఛత్తీస్‌గఢ్: సుక్మా జిల్లా అసీర్‌గూడ అటవీ ప్రాంతంలో పోలీసుల జీపుగా అనుమానిస్తు మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జీపు డ్రైవర్ మృతి చెందగా.. మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
ఛత్తీస్‌గఢ్: సుక్మా జిల్లా అసీర్‌గూడ అటవీ ప్రాంతంలో పోలీసుల జీపుగా అనుమానిస్తు మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జీపు డ్రైవర్ మృతి చెందగా.. మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
కర్నూలు: కర్నూలు జిల్లా బుధవారపేటలో అమానుషమైన సంఘటన జరిగింది. ఆడపిల్ల పుట్టిందని పుట్టిన శిశువును తల్లిండ్రులే మురుగుకాల్వలో పడేసిన దారుణం అక్కడ చోటుచేసుకుంది. పసికందు మృతిచెందినట్లు సమాచారం.
వరంగల్: ఉద్యోగాలు, ప్రేమ పేరుతో బాలికను మోసం చేసి వ్యభిచార కూపాలకు అమ్మే ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్ర బళార్షా జిల్లా చంద్రాపూర్‌లో వ్యభిచార గృహాలపై వరంగల్ పోలీసులు దాడి చేశారు. వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన…
హైదరాబాద్: టాంపర్ ప్రూఫ్ పట్టాదారు పాసుపుస్తకాలను 3 జిల్లాల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ప్రకాశం, అనంతపురం, వరంగల్ జిల్లాల్లో అమలుచేయాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాసు పుస్తకాలను సాధారణ రైతులకు రూ. వందకు…
ఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై చేసిన అధ్యయనం నివేదిక అంశాలను హోంమంత్రి షిండేకు తెలిపినట్లు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. ఈ రోజు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేతో భేటీ అయిన రాజనర్సింహ తమ…
హైదరాబాద్: విద్యుత్ సమస్యలపై తెదేపా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమంల్లో భాగంగా హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ఆ పార్టీ నేతలు ఈ రోజు ధర్నా చేశారు. విద్యుత్ సమస్యలపై మధ్యాహ్నం రెండు గంటలలోపు ముఖ్యమంత్రి దిగిరావాలని వారు…
హైదరాబాద్: జలయజ్ఞం ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెదేపా అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు టెండర్లకు సంబంధించి దస్తాలను సభావతి ఎదుట ఉంచాలని డిమాండ్ చేసిన ఆయన, టెండర్లలో అవకతవకలు…
హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు సీబీఐ న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. ఆయన రెండోసారి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.
తిరుమల: పోలీసు శాఖలో క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించమని హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తిరుమలకు కాలినడకన వచ్చిన మంత్రి ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయంలోని రంగనాయక మండపంలో తితిదే ఆధికారులు ఆమెకు ప్రసాదాలను…
హైదరాబాద్: విద్యుత్ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ఆపార్టీ నేతలు ధర్నాకు దిగారు. ఈ ఆందోళనలో తెదేపా ఎమ్మెల్యేలు మోత్కుపల్లి, ఎర్రబెల్లి, తలసా నితోపాటు ఎమ్మెల్సీలు…