Tuesday, 10 November 2026

వార్తలు

త్వరలో హైదరాబాద్‌లో యునెస్కో బృందం పర్యటన

హైదరాబాద్‌: మునెస్కోకు చెందిన ప్రతినిధి బృందం త్వరలో హైదరాబాద్‌లో పర్యటించనున్నట్లు టూరిజం శాఖ అధికారులు తెలియజేశారు. చార్మినార్‌, గోల్కొండ, కుతుబ్‌షాషీ టూంబ్స్‌ను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించే విషయంలో వారు పరిశీలిస్తారని తెలియజేశారు.

వరంగల్‌ ఎంజీఎంలో మరో బాలుని మృతి

వరంగల్‌: ఎంజీఎం ఆసుపత్రిలో శిశు మరణాలు కొనసాగుతున్నాయి. ఆసుపత్రి పిల్లల విభాగంలో చికిత్స పొందుతూ ఏడాది బాలుడు సుప్రిత్‌ మృతి చెందాడు. తమ చిన్నారి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు.

వికలాంగుల సమస్యలపై బొత్సను కలిసిన మందకృష్ణ

హైదరాబాద్‌: వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంత్రి బొత్స సత్యనారాయణను ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కోరారు. బొత్సను అయన నివాసంలో కలిసిన మందకృష్ణ వికలాంగుల డిమాండ్లకు సంబంధించి వినతిపత్రాన్ని అందజేశారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో ఇతర నగరాల్లో…

రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ బలంగా ఉంది: నారాయణ

నల్గొండ: ప్రత్యేక తెలంగాణ నినాదం కారణంగా సీపీఐ బలహీనపడిపోయిందన్న వాదనలో పసలేదని. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలంగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణతోపాటు రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని ఆయన…

విద్యార్థిని ఆత్మహత్య యత్నం-పరిస్థితి విషమం

వరంగల్‌: జిల్లాలోని నల్లబెల్లి మండలంలోని ఆశ్రమపాఠశాల విద్యార్థిని ఆత్మహత్య యత్ననికి పాల్పడింది. దీంతో విద్యార్థినిని సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే తోటి విద్యార్థుల వేధింపులే కారణమని తెలుస్తుంది.

పాక్‌ ప్రధాని అష్రాప్‌ కేసు విచారణ సెపెంబర్‌ 18కి వాయిదా

పాకిస్తాన్‌:  ఉదయం పాకిస్తాన్‌ ప్రధాని అష్రాప్‌ సుఫ్రింకోర్టుకు హాజరైనారు. జర్దారీ మనీ లాండరింగ్‌ కేసును పునర్విచరణకు సంబందించి స్విన్‌ అధారిటికి లుఖ రాయటం విఫలమయినందుకు సుఫ్రింకోర్టు ప్రధానికి ఈ నెల 8న కోర్టు దిక్కరణ నోటీపులు జారీ చేసింది.…

కృష్ణా పశ్చిమ డెల్టాకు నీరు విడుదల చేయాలని ధర్నా

గుంటూరు: కృష్ణా పశ్చిమడెల్టాకు తాగునీరు విడుదల చేయాలని దుగ్గిరాల లాకుల వద్ద  రైతులు రాస్తారోకో చేపట్టారు. రైతుల ఆందోళనతో సుమారు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

మధ్యహ్నం 2గంటల వరకు లోక్‌సభ వాయిదా

ఢిల్లీ: ఉదయం ప్రారంభమైన లోక్‌సభ 12గంటల వరకు స్పీకర్‌ మీరాకుమారి వాయిదా వేశారు. వాయిదా అనంతరం మళ్లి సభ ప్రారంభమైంది. విపక్షాలు మాత్రం వెనక్కి తగ్గటం లేదు ప్రధాని రాజీనామా చేయాలంటూ సభను హోరెత్తిస్తున్నారు. దీంతో మళ్లి ఈ…

పెరిగిన బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: స్థానిక బులియన్‌ మార్కెట్లో బంగారం ధర మళ్లీ పెరిగింది. ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల రూ. 31,400 ఉండగా 22 కార్యరెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.30,770 రూపాయలుగా ఉంది.…

వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన లోక్‌సభ

ఢిల్లీ: ఉదయం ప్రారంభమైన లోక్‌సభ 12గంటల వరకు స్పీకర్‌ మీరాకుమారి వాయిదా వేశారు. వాయిదా అనంతరం మళ్లి సభ ప్రారంభమైంది. విపక్షాలు మాత్రం వెనక్కి తగ్గటం లేదు ప్రధాని రాజీనామా చేయాలంటూ సభను హోరెత్తిస్తున్నారు.