బొత్సతో విడివిడిగా మంత్రుల భేటీ
హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో సోమవారం పలువురు మంత్రులు విడివిడిగా భేటీ అయ్యారు. బొత్స నివాసంలో ఆయనతో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రులు డీఎల్ రవీంద్రారెడ్డి, జానారెడ్డి, బాలరాజు తదితరులు సమావేశమయయ్యాయి. తాజా రాజకీయ అంశాంలపై…
