Tuesday, 10 November 2026

వార్తలు

మన్మోహన్‌సింగ్‌ ప్రతిష్ఠకు రాజ్యాంగ సంస్థల కుట్ర

కాన్పూర్‌: ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చేందుకు కొందరు పెద్ద వ్యక్తులు, రాజ్యాంగ సంస్థలు కుట్రపన్నాయని కేంద్ర మంత్రి శ్రీప్రకాశ్‌ జైస్వాల్‌ ఆరోపించారు. శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ప్రధానిని రాజీనామా చేయాలని కోరుతున్న వారు ముందు…

ఖాళీగా ఉన్నా ఉద్యోగాలు భర్తీచేయాలి: నారాయణస్వామి

చెన్నై: దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం సంస్థలలో రెండు కోట్ల ఫైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉందని ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి వి. నారాయనస్వామి తెలిపారు. బ్యాంకింగ్‌ సెక్టారుల నుంచి సీబీఐ వరకు రెండు కోట్ల పైచిలుకు ఉద్యోగాలు…

బొగ్గు గనుల కేటాయింపులో మన్మోహన్‌సింగ్‌ ప్రకటన వేచిచూద్దాం

చెన్నై: బొగ్గు గనుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని కాగ్‌ తమ నివేదికలో పేర్కొన్న విషయంపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రకటనకు వేచి చూద్దామని కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌శౌరి పేర్కొన్నారు. నగరంలో శనివారం ఓ కర్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ…

సామాజికవేత్త అన్నా హజారే బృందంలో నక్సలైట్లు

సత్నా: అన్నా హజురే బృందంలో నక్సలైట్లు ఉన్నారని వారితో సంబంధాలను తెంచుకున్న పక్షంలో హజారేకు తాను మద్దతిస్తానని జనతాపర్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. హజారేకు నా మద్దతు కావాలంటే ఆయన నక్సల్స్‌తో సంబంధాలను తెంచుకోవాలి అని సుబ్రహ్మణ్యస్వామి శనివారం…

ప్రభుత్వం ముందు చూపులోపమే విద్యుత్తు కోతలు

పాల్వంచ: ప్రభుత్వం ముందు చూపులోపమే విద్యుత్తు కోతలు, ప్రజల వెతలకు కారణమని తెఐకాస ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ప్రధానంగా తెలంగాణలో 1991 తర్వాత తెలంగాణలో భూపాలపల్లి మినహా విద్యుత్తు ఉత్పాదన కేంద్రాలు నిర్మించలేదన్నారు. ఈ విషయంలో కూడా…

గోకుల్‌చాల్‌ పేలుళ్ల ప్రధాన నిందితులను పట్టుకోవడం ప్రభుత్వం విఫలం

హైదరాబాద్‌: లుంబినీపార్క్‌, గోకుల్‌చాట్‌ పేలుళ్ల ప్రధాన నిందితులను పట్టుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ఆరోపించారు. లుంబినీ పార్కులో పెలుళ్లు జరిగి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా అక్కడ ఉన్న స్మారక స్థూపం వద్ద…

రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం నెలకొంది: మంత్రి ఆనం

నెల్లూరు: రాష్ట్రంలో విద్యుత్‌ రంగం కుంటుపడటానికి ఉచిత విద్యుత్తే కారణమని రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మన బడ్జెట్‌లో విద్యుత్‌ రంగానికి రూ.5,850కోట్లు కేటాయిస్తున్నా ఉచిత విద్యుత్‌ చెల్లింపులకే అవి సరిపోతున్నాయని మంత్రి…

రైతులకు ఏడు గంటల విద్యుత్‌ సరఫరా చేయాల్సిందే

హైదరాబాద్‌: విద్యుత్‌ సమస్యలపై పోరాడుతున్న తెరాస తమపై ఎన్ని కేసులు నమోదు చేసుకున్నా పర్వాలేదని రైతులకు నిరంతరంగా ఏడు గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. సచివాలయంలో సీఎంను కలసిన తెరాస ఎమ్మెల్యేలు విద్యుత్‌ కోతల…

భవనం కూలి ఇద్దరు మృతి: మైసూర్‌

కర్ణాటక: మైసూర్‌లోని ఓ పురాతన భవనం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో 17 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించే యత్నం చేస్తున్నారు.

మరోసారి అసోంలో ఘర్షణలు ఐదుగురు మృతి

అసోం: అసోంలో బోడోలకు ప్రవాస బంగ్లాదేశ్‌ వాసులకు మధ్య రాజుకున్న నిప్పు ఇప్పట్లో ఆరేలా లేదు. తాజా చిరాంగ్‌ జిల్లాలో చోటు చేసుకున్న అలర్లలలో ఐదుగురు మృతి చెందారు. దీంతో పోలీసులు ఆయా ప్రాంతాల్లో భారీ గస్తీ నిర్వహిస్తున్నారు.