గుంటూరు రేంజీలో సీఐ బదిలీల నిలుపుదల
గుంటూరు: గుంటూరు రేంజీలో ఇటీవల జరిగిన సీఐల బదిలీలు నిలిచిపోయాయి. అవినీతి ఆరోపణల కారణంగా ఈ బదిలీలను నిలిపివేస్తున్నట్లు డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
గుంటూరు: గుంటూరు రేంజీలో ఇటీవల జరిగిన సీఐల బదిలీలు నిలిచిపోయాయి. అవినీతి ఆరోపణల కారణంగా ఈ బదిలీలను నిలిపివేస్తున్నట్లు డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
టౌన్స్విలే: అండర్-19 ప్రపంచకకవ్ ఫైనల్లో ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. టాస్ ఒడి బ్యాటింగ్కు దిగిన ఆసీస్ జట్టులో బొసిస్టో 87, టర్నర్ 43, హెడ్ 37 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో సందీప్…
న్యూఢిల్లీ, ఆగస్టు 25 : జాతీయ సాంకేతిక పరిజ్ఞానానికి రూపొందించిన ఖండాంతర క్షిపణి పృధ్వీని శనివారంనాడు విజయవంతంగా ప్రయోగించారు. ఒడిషాలోని చాందాపూర్లో శనివారం ఉదయం 11.04గంటలకు 500 కిలోల బరువుగల ఆయుధాలను తీసుకెళ్లే ఈ క్షిపణీని నింగిలోకి ప్రవేశపెట్టారు.…
మళ్లీ చెలరేగిన అల్లర్లు .. ఐదుగురి మృతి చిరాంగ్ ,ఆగస్టు 25 (జనంసాక్షి): అసోంలో శాంతి భద్రతల పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు అగ్గి రాజుకుంటుందో, ఏ క్షణంలో ఓ వర్గం ప్రత్యర్థి వర్గంపై విరుచుకుప డుతుందో…
న్యూడిల్లీ: న్యాయమూర్తులు దేశాన్ని పాలించడం లేదా కొత్త విదానాలను తెర పైకి తేవడం వంటివి చేయవద్దని సుప్రీంకోర్టు ప్రదాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హెచ్.కపాడియా పేర్కొన్నారు. ‘నిద్ర హక్కు కూడా ప్రాథమిక హక్కే’ వంటి తీర్పుల విషయాంలో అమలుచేయగలగడాన్ని పరీక్షించాలని…
ఖమ్మం: ప్రత్యేక రాష్ట్రం కోసం సీపీఐ చేపట్టిన తెలంగాణా పోరుయాత్ర ఖమ్మం చేరుకుంది. రిక్కాబజారులో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్రకార్యదర్శి నారాయణ, తెలంగాణ రాజకీయ ఐకాస నేతలు పాల్గిన్నారు.
న్యూఢిల్లీ: రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభం దృష్ట్యా రాష్ట్రానికి అదనపు విద్యుత్ కేటాయించాలని ఆదేశించినట్లు కేంద్రమంత్రి విరప్పమొయిలీ తెలిపారు. శనివారం న్యూఢిల్లీలో ఆయన విలేకరుల సమావేలశంలో మాట్లాడుతూ ఎన్టీపీసీ నుంచి ఆంధ్రప్రదేశ్కి 350మెగావాట్ల అదనపు విద్యుత్ని కేటాయిస్తున్నట్లు చెప్పారు.
హైదరాబాద్: హార్డ్వేర్ ఆధారిత పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రశుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని ఐటీశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. హార్డ్వేర్ సంస్థలు ఏటా 6 వేల కోట్ల టర్నోవర్ సాధిస్తూన్నాయని ఆయన వివరించారు. హైదరాబాద్లో ఓ మొబైల్…
కర్నూలు: ఆదోని పట్టణంలో ఈరోజు భారీ వర్షం కురిసింది. శివశంకర్నగర్ సమీపంలో ఉన్న మండిగిరివంకలో పడి ఇస్మాయిల్ అనే ఆటో డ్రైవర్ ఆటో సహా గల్లంతయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు ఇస్మాయిల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.…
విజయనగరం: పట్టణంలోని పూల్బాగ్కాలనీలోని ఎమ్మార్ పీజీ కళాశాలకు చెందిన విద్యార్థి పిడుగుపడి మృతిచెందాడు. మరో 8 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగత్రులను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్సచేస్తున్నారు.