ఐదు రోజుల్లోనే 100కోట్ల వసూళ్లు -సరికొత్త రికార్డును సృష్టించిన ‘ఏక్ థా టైగర్’
ముంబయి: బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్ హావా కొనసాగుతోంది. తను నటించిన ‘ఏక్ థా టైగర్’ సినిమా ఐదు రోజుల్లో రూ.100 కోట్లు వసూలు చేసింది. ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా మొదటి రోజే రూ.32కోట్లు వసూలు చేసి హృతిక్…
