Tuesday, 10 November 2026

వార్తలు

తెలంగాణకు కాంగ్రెస్స్‌ అడ్డు: సీపీఐ నారాయణ

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్‌ పార్టీనే ప్రధాన అడ్డంకిగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. సుదీర్ఘ కాలంగా ఉన్న తెలంగాణ సమస్యకు పరిష్కారం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటమేనని ఆయన స్పష్టం చేశారు.…

ఘనంగా రాజీవ్‌ 68వ జయంతి వేడుకలు

హైదరాబాద్‌: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ  68వ జయంతిని కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా ఘనంగ జరుపుకుంటున్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లోని గాంధీభవన్‌లో రాజీవ్‌ జయంతిని కాంగ్రెస్‌ పార్టీ ఘనంగ నిర్వహించింది. ఈ కార్యాక్రమంలొ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరైనారు.

రాజీవ్‌ సద్భావన రన్‌ను ప్రారంభించిన సీఎం

హైదరాబాద్‌: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా సోమాజీగూడలోని రాజీవ్‌ విగ్రహానికి ముఖ్యమంత్రి కారణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధినేత బొత్స సత్యనారయణ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాజీవ్‌ సద్భావనరన్‌ సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎంతోపాటు స్థానిక…

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా రంజాన్‌ వేడుకలు

హైదరాబాద్‌: రంజాన్‌ పండగను ముస్లింలు రాష్ట్రవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. అన్ని జిల్లాల్లో ముస్లింలు ఉదయం నుంచి రంజాన్‌ ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. హైదరాబాద్‌ పాతబస్తీలోని మక్కామసీదు, మీరాలం ఈద్గాల్లో ప్రార్థనలు కోసం పెద్ద సంఖ్యలో ముస్లింలు చేరుకున్నారు. రంజాన్‌…

సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం

32 మంది మృతి ఖార్టోమ్‌: సూడాన్‌ దక్షిణ ప్రాంతంలో ప్రభుత్వ ప్రతినిధులతో వెళుతున్న విమానం కూలి పోవడంతో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో మంత్రి ఘాజీ అల్‌ సదీఖ్‌తో పాటు మొత్తం 32…

విఫలమైన నాగ్‌ క్షిపణి పరీక్ష

న్యూడిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌ రూపోందిస్తున్న ట్యాంకు విధ్వంసక క్షిపణి నాగ్‌ మరో ఎదురు దెబ్బ తగిలింది. ఈ అస్త్రం పరీక్ష ఇటీవల విఫలమైంది.సైన్యానికి చెందిన లెఫ్టినెంట్‌ జనరల్‌ స్థాయి అధికారులు, రక్షణ పరిశోదన, అభివృద్ది సంస్థ(డీఆర్‌డీఓ) శాస్త్రవేత్తల…

దూల్‌మిట్టలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

వరంగల్‌: మద్దూర్‌ మండలం దూల్‌మిట్టలో ఆదివారం తెలంగాణతల్లి విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హరీష్‌ రావు, రాజయ్య, తెలంగాణ వాదులు పాల్గొన్నారు.

సైనాకు బీఎండబ్ల్యూ కారు బహుకరణ

హైదరాబాద్‌: లండన్‌ ఒలంపిక్స్‌లో పతకం సాధించిన సైనా నెహ్వాల్‌ సచిన్‌ చేతుల మీదుగా బీఎండబ్ల్యూ కారు అందుకుంది. అలాగే గోపీచంద్‌కు ఎలంట్రా, బ్యాట్మింటన్‌ క్రీడాకారిణి సింధుకు స్విఫ్ట్‌ కార్లను అందజేశారు.

సైనా, గోపిచంద్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపిన సచిన్‌

హైదరాబాద్‌: లండన్‌ ఒలంపిక్స్‌లో పతకాలు సాదించిన భారత క్రీడాకారులందరికీ భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణలో ఒలంపిక్స్‌ పతకం సాదించిన రాష్ట్ర బ్యాట్మింటన్‌ క్రీడాకారిణి సైనానెహ్వాల్‌కు అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి…

సూడాన్‌లో విమాన ప్రమాదం- 32మంది మృతి

ఖార్టోమ్‌:సూడాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో కేబినెట్‌ మంత్రితో సహ 31 మంది మృతి చెందారు. దక్షిణ కోర్దోఫ్యాన్‌ రాష్ట్రంలో జరుగుతున్న ఈద్‌ సంబరాల్లో పాల్గొనేందుకు వెళుతున్న అధికారిక బృందం సభ్యులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కొల్పోయారు. ఈ ప్రమాదంలో…