Tuesday, 10 November 2026

వార్తలు

స్వాతంత్య్ర దినోత్సవాల్లో సాంస్కృతిక శాఖ శకటానికి ప్రథమ బహుమతి

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదనంలో బుధవారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో ప్రదర్శనలు కనువిందు చేశాయి. కవాతు (సాయుధ విభాగం) లో కర్నూలు ఏపీఎస్పీ రెండో బెటాలియన్‌ ప్రథమ బహుమతిని పొందింది. కవాతు ప్రదర్శనలో సాఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ…

అంబికకు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌

తణుకు: పట్టణానికి చెందిన చక్రవిన్యాస కళాకారిణి 65 నిముషాలపాటు నిర్విరామంగా చేసిన నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. పైడిపర్రులోని కాపు కల్యాణమండపంలో ఈ ప్రదర్శన జరిగింది. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఏషియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ దక్షిణభారత చీఫ్‌…

రేపు ఇంజనీరింగ్‌ కాలేజీల అఫిడవిట్లు దాఖలు

హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ కళాశాలలకు ప్రభుత్వం నిర్ణయించిన 35 వేలరూపాయల ఫీజు తమకు సమ్మతమేనని ప్రకటించిన 600 కాలేజీల యాజమాన్యాలు రేపు అఫిడవిట్‌ సమర్పించనున్నాయి. ఏకీకృతఫీజుల అమలుపై సుప్రీంకోర్టులో మొదటినుంచి పోరాడుతున్న సుమారు 40 కాలేజీలు మాత్రం ఇంకా తమ…

తెరాస పొలిట్‌ బ్యూరో సమావేశం

హైదరాబాద్‌: ఈ నెల 24,25,26 తేదీల్లో తెరస పొలిట్‌ బ్యూరో సమావేశంశాసనసభా పక్ష స మావేశం జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ భవన్‌లో జరిగే ఈ సమావేశంలో అన్ని జిల్లా, అనుబంధ సంఘాల అధ్యక్షులతో పార్టీ అధ్యక్షుడు…

రేపటి నుంచి ఆన్‌లైన్‌ లో డిఎస్సీ హల్‌టికెట్లు

హైదరాబాద్‌: ఈ నెల 26, 27, 28 తేదీల్లో జరగనున్న డిఎస్సీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆన్‌లైన్‌ లో డీఎస్సి హల్‌టిక్కట్లను గురువారం నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అవకాశం కల్పించారు.

భారత్‌ను ప్రగతి బాటలో పయనింపచేస్తాం

-అసోం ఘర్షణలు జాతికి కళంకం -వచ్చే ఐదేళ్లలో ప్రతీ గ్రామానికి నిరంతర విద్యుత్‌ -రెండేళ్లలో ప్రతి ఒక్కరికి బ్యాంక్‌ అకౌంట్లు -త్వరలో రాజీవ్‌ గృహ రుణ పథకం -జాతినుద్ధేశ్యించి ప్రసంగించిన ప్రధాని న్యూఢిల్లీ: భారతదేశాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి…

బకాయిలు చెల్లించాలని వ్యాపారి ఆత్మహత్యాయత్నం

నిజామాబాద్‌: స్థానిక ఇరిగేషన్‌ ఈఈ కార్యాలయంలో ఓ వ్యాపారి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. ప్రకాష్‌ అనే జిరాక్స్‌ సెంటర్‌ యజమానికి నీటి పారుదలశాఖ అధికారులు 4.25 లక్షల బకాయిలు చెల్లించాల్సి ఉంది. అది ఎంతకీ చెల్లించకపోవడంతో తనకు…

ఎస్సీ వర్గీకరణపై దీక్ష చేయండి: వర్ల

హైదరాబాద్‌: అన్ని సమస్యలపై తల్లి విజయమ్మతో దీక్షలు చేయిస్తున్న జగన్‌ చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ వర్గీకరణ అమలుచేయాలంటూ తల్లితో దీక్ష  చేయించాలని తెదేపా ప్రధాన కార్యదర్శి వర్లరామయ్య డిమాండ్‌ చేశారు. మాదిగ వర్గానికి తీరని అన్యాయం చేసింది. దివంగత…

గాలి బెయిల్‌ కుంభకోణం కేసులో బళ్లారి బయల్దేరిన సీబీఐ, ఏసీబీ బృందం

హైదారాబాద్‌: గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ కుంభకోణం కేసులో అధికారులు దర్యాప్తు మమ్మరం చేశారు. ఈ కేసు దర్యాప్తు కోసం సీబీఐ, ఏసీబీ సంయుక్త బృందం బళ్లారి వెళ్లింది. ఈ బృందం బళ్లారిలోని గాలి, అనుచరుల బ్యాంకు ఖాతాల లావాదేవీలను…

మహబూబ్‌నగర్‌ అగ్నిప్రమాదంలో గాయపడిన ముగ్గురి మృతి

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లోని స్టెమ్‌కోర్‌ పరిశ్రమలో జరిగిన ఆగ్నిప్రమాదంలో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ తరలించారు. ఉస్మానియా ఆస్పత్రిలో 8 మంది, అపోలో డీఆర్‌డీఏలో ముగ్గురు, ఓవైసీ ఆస్పత్రిలో ఇద్దరికి చికిత్స అందిస్తున్నారు. బాధితులంతా…